TV9 Global Summit Live: TV9 నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్.! వాట్స్ ఇండియా థింక్స్ టుడే.. లైవ్.
What India Thinks Today Witt Tv9 Global Summit Delhi 1st Day Watch Live 25 02 2024 Telugu News Video

TV9 Global Summit Live: TV9 నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్.! వాట్స్ ఇండియా థింక్స్ టుడే.. లైవ్.

Edited By:

Updated on: Feb 25, 2024 | 4:53 PM

టీవీ9 ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న What India Thinks Today శిఖరాగ్ర సదస్సు రెండవ ఎడిషన్‌ ఢిల్లీలో ప్రారంభమైంది. మూడు రోజులు జరిగే ఈ సదస్సులో రేపు ప్రధాని నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేయనున్నారు. తొలి రోజు సమావేశానికి కేంద్ర సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విశిష్ఠ అతిధిగా విచ్చేశారు. భౌగోళిక ఆర్థిక వ్యవహారాలలు, భౌగోళిక రాజకీయ వ్యవహారాలపై ఈ సదస్సులో లోతైన చర్చ జరగనుంది.

టీవీ9 ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న What India Thinks Today శిఖరాగ్ర సదస్సు రెండవ ఎడిషన్‌ ఢిల్లీలో ప్రారంభమైంది. మూడు రోజులు జరిగే ఈ సదస్సులో రేపు ప్రధాని నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేయనున్నారు. తొలి రోజు సమావేశానికి కేంద్ర సమాచార, ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విశిష్ఠ అతిధిగా విచ్చేశారు. భౌగోళిక ఆర్థిక వ్యవహారాలలు, భౌగోళిక రాజకీయ వ్యవహారాలపై ఈ సదస్సులో లోతైన చర్చ జరగనుంది. తొలి రోజు సమావేశంలో వివిధ రంగాల్లో లబ్దిప్రతిష్ఠులైన వ్యక్తులను నవనక్షత్ర అవార్డుతో సత్కరిస్తోందని టీవీ నైన్‌.

 

Published on: Feb 25, 2024 04:25 PM