నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు

|

Apr 26, 2024 | 5:52 PM

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి.. అందుకే, ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని.. జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇలాంటి సమయంలో నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ నడక ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది ఉదయాన్నే వాకింగ్‌ చేస్తుంటారు.

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి.. అందుకే, ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని.. జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇలాంటి సమయంలో నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ నడక ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది ఉదయాన్నే వాకింగ్‌ చేస్తుంటారు. ఇది చాలా మంచిది. అయితే రాత్రి పడుకునే ముందు కూడా వాకింగ్‌ చేస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజననాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. అది మీ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. నిద్రలేమితో బాధపడే వారికి రాత్రి భోజనం తర్వాత చేసే వాకింగ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిద్రపోయే ముందు తేలికపాటి నడక శరీర ఉష్ణోగ్రతను కొద్దిగా తగ్గిస్తుంది. ఇది మంచి నిద్రకు చాలా అవసరం.. దీనివల్ల మనసుకు ప్రశాంతతతోపాటు హాయిగా నిద్ర పడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??

రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!

హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు

అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ??

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి !!