Zomato Delivery Boy: ప్రతి డెలివరీకి చాక్లెట్..! బాయ్‌కి జొమాటో స్పెషల్ ట్రీట్..
ముంబైలో ఓ జొమాటో డెలివరీ బాయ్ తను చేసే ప్రతి డెలివరీ ఆర్డర్ పై ఫైవ్ స్టార్ చాక్లెట్ అతికించి కస్టమర్లకు పంచాడు. తన సొంత డబ్బుతో చాక్లెట్లను కొని కస్టమర్లను సర్‌ప్రైజ్ చేశాడు. డెలివరీ బాయ్ చేసిన ఈ చాక్లెట్ల పంపిణీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబైలో ఓ జొమాటో డెలివరీ బాయ్ తను చేసే ప్రతి డెలివరీ ఆర్డర్ పై ఫైవ్ స్టార్ చాక్లెట్ అతికించి కస్టమర్లకు పంచాడు. తన సొంత డబ్బుతో చాక్లెట్లను కొని కస్టమర్లను సర్‌ప్రైజ్ చేశాడు. డెలివరీ బాయ్ చేసిన ఈ చాక్లెట్ల పంపిణీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి నెటిజన్స్ పలు రకాల కామెంట్స్ తో జొమాటో డెలివరీ బాయ్ ను మెచ్చుకుంటున్నారు. అసలు డెలివరీ బాయ్ చాక్లెట్స్ ఎందుకు పంచాడు? మేటర్ తెలిస్తే మెచ్చుకోవాల్సిందే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...