Viral Video: అట్లుంటది మనతోని.. వర్షపునీరు మీదపడకుండా ఈ వ్యక్తి ఉపయోగించిన ట్రిక్ చూస్తే ఫ్యూజులౌట్ !!
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలు సందడి చేస్తూనే ఉంటాయి. అందులో కొన్ని నవ్విస్తాయి.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని చూస్తే మనం ఫిదా అవ్వాల్సిందే.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలు సందడి చేస్తూనే ఉంటాయి. అందులో కొన్ని నవ్విస్తాయి.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని చూస్తే మనం ఫిదా అవ్వాల్సిందే. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అసలే ఇప్పుడు వర్షాకాలం. ఈ టైంలో రోడ్లన్నీ జలమయం. రోడ్లపై నడిచేవాళ్లు చాలా జాగ్రత్తగా వెళ్లాలి. మ్యాన్ హోల్‌లో పడతారని కాదండోయ్.. మీపై బురద పడకుండా చూసుకోవాలి. కార్లు, బైకు నడిపేవాళ్లు.. ఏదో రేసింగ్ చేస్తున్నట్లు వర్షపునీరులో ఫాస్ట్‌గా నడుపుతారు. అటుగా మనం నడుచుకుని వెళ్తే.. వాళ్లు ఎగజిమ్మే వరద నీరు మనపై పడినట్లే. ఇక్కడొక వ్యక్తి చాలా తెలివిగా ప్రవర్తించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా పెళ్లాం నాకు కావాలటూ.. ఏకంగా టవర్ ఎక్కిన భర్త
Viral: రన్నింగ్ లారీ స్ట్రీరింగ్ వదిలి.. ఏం చేశాడో చూడండి
Viral Video: మూర్ఛ వచ్చినోడిలా.. ఇదేం డ్యాన్స్ రా సామీ
నిజమైన హీరోలంటే వీరు..ఇండస్ట్రీ బాగు కోసం గొప్ప నిర్ణయం
Vijay Deverakonda: కరణ్ అడిగిన బోల్డ్ ప్రశ్నకు VD దిమ్మతిరిగే సమాధానం