నడిరోడ్డుపై విచిత్ర సంఘటన.. ఏం జరిగిందంటే ??

|

Jul 07, 2023 | 9:37 AM

ఇటీవల సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడం కోసం ఎన్నెన్నో కొత్త మార్గాల ను ఎంచుకుంటున్నారు.. కొత్త కొత్త కంటెంట్ తో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు. ఇదివరకు కాలం లో ప్రాంక్ అంటే అందరిని నవ్వించడానికి ఉపయోగపడేది.. కానీ ఇప్పుడు నలుగురు ఇబ్బందిపడేలా ఉంటుంది.

ఇటీవల సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడం కోసం ఎన్నెన్నో కొత్త మార్గాల ను ఎంచుకుంటున్నారు.. కొత్త కొత్త కంటెంట్ తో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు. ఇదివరకు కాలం లో ప్రాంక్ అంటే అందరిని నవ్వించడానికి ఉపయోగపడేది.. కానీ ఇప్పుడు నలుగురు ఇబ్బందిపడేలా ఉంటుంది. ఈ కాలం లో యువత ప్రాంకుల పేరుతొ వికృత చేష్టలు చేస్తున్నారు. కొందరైతే కాస్త హద్దు దాటి మరీ బోల్డ్ కంటెంట్‌ తో పాపులారిటీ సంపాదించు కుంటున్నారు. తాజాగా ఇటువంటి ఓ ఘటన కేరళ లో జరిగింది.. కేరళకి చెందిన ఇద్దరు యువకులు ప్రాంక్ పేరుతో వెకిలి చేష్టలు చేశారు. ఆ ఇద్దరి వ్యక్తులు అర్ధనగ్నంగా వెళ్తూ స్నానం చేశారు. అంతేకాదు స్నానం చేయడానికి సోప్ కూడా ఉపయోగించారు. ఓ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా వీరి వెకిలి చేష్టలు చూసి అక్కడున్న వారంతా ఆ ఇద్దరిని వీడియో తీశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు సీటు కింద కనిపించిన బ్యాగ్ !! ఏంటోనని చెక్ చేయగా.. దెబ్బకు హడల్ !!

KGF లో పుట్టిన క్రూరుడే.. సలార్‌..

Pawan Kalyan: ఒక్క పోస్ట్ లేదు.. 2 మిలియన్‌ ఫాలోవర్స్‌.. నిజంగా.. నువ్వు దేవుడివి సామీ !!

కాస్త చూసుకోండి సారూ.. ఎక్కువ ఊరబెడితే తుస్సుమంటది మరి !!

Prabhas: సింహాలు.. పులులు కాదు.. మాన్ స్టర్ డైనోసార్ !!