Danger Selfie: ఈ సెల్ఫీ యమా డేంజర్‌.! దూసుకెళ్తున్న రైలుతో యువతి సెల్ఫీ..

సెల్ఫీ ట్రెండ్‌ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో జనం దానికి బానిసలుగా మారిపోయారు. ఎక్కడబడితే అక్కడ, ఎలాపడితే అలా సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఈ సెల్ఫీల పిచ్చితో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే మెక్సికోలో చోటుచేసుకుంది. ఓ యువతి రైలుతో సెల్ఫీ దిగే ప్రయత్నంలో దుర్మరణం చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

Danger Selfie: ఈ సెల్ఫీ యమా డేంజర్‌.! దూసుకెళ్తున్న రైలుతో యువతి సెల్ఫీ..

|

Updated on: Jun 08, 2024 | 8:08 PM

సెల్ఫీ ట్రెండ్‌ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో జనం దానికి బానిసలుగా మారిపోయారు. ఎక్కడబడితే అక్కడ, ఎలాపడితే అలా సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఈ సెల్ఫీల పిచ్చితో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే మెక్సికోలో చోటుచేసుకుంది. ఓ యువతి రైలుతో సెల్ఫీ దిగే ప్రయత్నంలో దుర్మరణం చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

మెక్సికోలోని హిడాల్గోలో ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైలును చూసేందుకు నిత్యం ఔత్సాహికులు రైలు పట్టాల వద్ద క్యూ కడుతుంటారు. రైలు సమీపించే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. ఓ యువతి కూడా సెల్ఫీ దిగే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించింది. అదే ఆమె ప్రాణాలు తీసింది. సెల్ఫీ బాగా రావాలనే ప్రయత్నంలో ఆమె పట్టాలకు బాగా దగ్గరగా జరిగింది. ఈ క్రమంలో ఆమెను రైలు ఢీకొట్టడంతో తలకు బలంగా తగిలింది రైలు. అంతే ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వీడియో చూసి జనాలు భయపడిపోతున్నారు. ఇలాంటివి చూసినప్పుడైనా ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us