Viral Stunts video: రన్నింగ్ కారుపైకి ఎక్కి యువకుడి స్టంట్స్..! మతిపోగోతున్న వీడియో..
ప్రస్తుతం యువకులు బైక్ లేదా కారును వేగంగా నడపడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత కాలంలో కొందరు యువకులు ఏదో రకంగా వార్తల్లో నిలవాలని తాపత్రయపడుతున్నారు. అందుకోసం పిచ్చి పిచ్చి పనులు, ప్రాణాలకు తెగించి చేసే సాహసాలు,
ప్రస్తుతం యువకులు బైక్ లేదా కారును వేగంగా నడపడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత కాలంలో కొందరు యువకులు ఏదో రకంగా వార్తల్లో నిలవాలని తాపత్రయపడుతున్నారు. అందుకోసం పిచ్చి పిచ్చి పనులు, ప్రాణాలకు తెగించి చేసే సాహసాలు, ఎదుటివాళ్ల చూపుల్ని ఆకర్షించేంతగా ఉండే విన్యాసాలతో వీడియోలు, సెల్ఫీలు,తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్రేజ్ పొందాలని భావిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ స్టంట్‌కు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. ఘజియాబాద్‌లో ఎలివేటెడ్ రోడ్డుపై స్కార్పియో వాహనండ్రైవ్ చేస్తున్న ఓ యువకుడు తన హీరోయిజాన్ని చూపించాలనుకున్నాడు. ఓవైపు కారు రోడ్డుపై వెళ్తుండగానే ..డ్రైవర్ సైడ్ డోర్ తెరిచి డోర్‌పై కూర్చొని తల దువ్వుకోవడం, డ్రైవర్ సీట్‌లోకి ఎక్కే ఫుట్ రెస్ట్‌పై నిలబడి కారు డోర్‌ని కాలుతో ఆపుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇక ఈ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటనపై సీరియస్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

