మామా.. నీ బిడ్డనివ్వకపోతే నే సచ్చిపోతా.. చివరికి ఏమైందంటే ??
ఓ యువకుడు తన మరదలిని ప్రాణంగా ప్రేమించాడు. మేన మామ దగ్గరకు వెళ్లి మరదలితో తన పెళ్లి జరిపించమన్నాడు. తను లేకపోతే బతకలేన్నాడు. అయినా ఆ మామ కరుణించలేదు.
ఓ యువకుడు తన మరదలిని ప్రాణంగా ప్రేమించాడు. మేన మామ దగ్గరకు వెళ్లి మరదలితో తన పెళ్లి జరిపించమన్నాడు. తను లేకపోతే బతకలేన్నాడు. అయినా ఆ మామ కరుణించలేదు. పిల్లను ఇవ్వను పొమ్మన్నాడు. దాంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మరదలు తనకు దక్కదని, ఆమె లేకుండా తాను బతకలేని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుంటూ తన మరదలికి ఓ సందేశాన్ని ఇచ్చాడు. ఈ జన్మకి ఇంతే.. మళ్లీ జన్మంటూ ఉంటే అప్పుడు నిన్ను కలుస్తా.. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటూ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ సూసైడ్‌కు ప్రయత్నించాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో జరిగింది. తన మరదలిని మేనమామ తనకిచ్చి పెళ్లి చేయనన్నాడని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని స్థానికులు నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నాకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటానంటే.. ఎగ్జామ్‌లో పాస్ చేస్తా’
Waltair Veerayya: రవితేజ పాత్రను పొరపాటున లీక్ చేసిన చిరు..
Director Shankar: చరణ్ ఫ్యాన్స్ కోసం… శంకర్ భారీ సర్‌ప్రైజ్..
మెగాస్టార్ ముందు పొరపాటు.. యాంకర్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్
Director Bobby: ‘మొదట్లో అలా చేసేసరికి.. చిరు కోపగించుకున్నారు’