గణపతి ముందు ఉత్సాహంగా డాన్స్‌ చేస్తూ.. ఊపిరి వదిలేశాడు

|

Sep 23, 2023 | 9:38 PM

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గణపతి నవరాత్రులంటే చిన్న, పెద్దా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. తొమ్మిదిరోజులపాటు లంబోదరుడిని వివిధ నైవేద్యాలతో పూజిస్తారు. చిన్నారులు, యువకులు అంతా గణపతిబప్పా మోరియా అంటూ డాన్సులు చేస్తారు. అలా డాన్స్‌ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఓ యువకుడు.. మళ్లీ లేవలేదు. ఈ విషాద సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గణపతి నవరాత్రులంటే చిన్న, పెద్దా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. తొమ్మిదిరోజులపాటు లంబోదరుడిని వివిధ నైవేద్యాలతో పూజిస్తారు. చిన్నారులు, యువకులు అంతా గణపతిబప్పా మోరియా అంటూ డాన్సులు చేస్తారు. అలా డాన్స్‌ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఓ యువకుడు.. మళ్లీ లేవలేదు. ఈ విషాద సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీ సత్యసాయి ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్ లో వినాయకుని మండపం ముందు డాన్స్ చేస్తూ ప్రసాద్ అనే 26 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మరో స్నేహితుడితో కలిసి ఆహూతులందరూ చూస్తుండగా వేప మండలు చేత్తో పట్టుకుని ఎంతో సంతోషంగా డాన్స్‌ వేశాడు. మండపంలో ఉన్నవారంతా యువకులను ఉత్సాహపరిచారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్‌ రైళ్లు !! ప్రారంభించనున్న ప్రధాని మోదీ

మార్చురీకి తరలించిన వ్యక్తిలో కదలికలు !! ఏం జరిగిందంటే ??

చైనాలో సుడిగాలి బీభత్సం !! నెట్టింట వైరల్‌ అవుతున్న దృశ్యాలు

మమ్మల్నే పట్టిస్తారా అని తెల్లారేసరికి మాయం చేశారు.. నిందితులకోసం గాలిస్తున్న పోలీసులు