Jawan’s video: వావ్..! చూసే కళ్ళని కనువిందు చేస్తున్న వీడియో.. హిమాలయల్లో జవాన్ల యోగాసనాలు.!

|

May 06, 2022 | 7:23 PM

హిమాలయాల్లో ఐటీబీపీ జవాన్లు యోగాసనాలు చేశారు. సముద్ర మట్టానికి 15వేల ఫీట్ల ఎత్తులో ఉన్న ఉత్తరాఖండ్‌లోని హిమాలయ శిఖరాల్లో యోగా శిబిరాన్ని నిర్వహించారు. వచ్చే అంతర్జాతీయ యోగా డేకు ముందస్తుగా సన్నాహాలు చేసుకుంటున్నారు జవాన్లు. అయితే..


హిమాలయాల్లో ఐటీబీపీ జవాన్లు యోగాసనాలు చేశారు. సముద్ర మట్టానికి 15వేల ఫీట్ల ఎత్తులో ఉన్న ఉత్తరాఖండ్‌లోని హిమాలయ శిఖరాల్లో యోగా శిబిరాన్ని నిర్వహించారు. వచ్చే అంతర్జాతీయ యోగా డేకు ముందస్తుగా సన్నాహాలు చేసుకుంటున్నారు జవాన్లు. అయితే.. ఈ ప్రమాదేశంలో ఇలాంటి సాహాసం చేయడం ఇదే మొదటి సారి.అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణికి ఇండియన్‌ నేవీ ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది. యుద్ధ వాహక నౌకలను ధ్వంసం చేయడంలో తన టార్గెట్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిందని అధికారులు ప్రకటించారు. టార్గెట్‌ దూరాన్ని కూడా గతంలో కంటే ఇప్పుడు కొంత పొడగించామన్నారు నేవీ అధికారులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..

Published on: May 06, 2022 07:23 PM