పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు..కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు మహిళ చేసిన మారాం..నవ్వకుండా వీడియో చుడండి :Viral Video.
Women Crying With Fear Of Needle Covid 19 Vaccination Video

పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు..కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు మహిళ చేసిన మారాం..నవ్వకుండా వీడియో చుడండి :Viral Video.

Updated on: Jul 01, 2021 | 6:22 PM

మనలో చాలామందికి ఇంజెక్షన్లు అంటే భయం. కొందరు సూది మందు వేయించుకునేటప్పుడు.. వెక్కి.. వెక్కి.. మరీ ఏడుస్తుంటారు. ఇంజెక్షన్ పూర్తయ్యేవరకు కళ్లు పక్కకి తిప్పుకోవడం.. లేదా కళ్లు మూసుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం.

సరిగ్గా ఓ మహిళకు ఇదే పరిస్థితి ఎదురైంది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆమె పడిన బాధను చూసిన నెటిజన్లు.. పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రాకూడదు గురూ! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి.!అయ్యో! ఎంత కష్టం వచ్చిందో ఈమెకు. పాపం కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకుచిన్న పిల్లలా వెక్కివెక్కి ఏడుస్తోంది. తన చేతికి సూది గుచ్చేందుకు సిద్ధం కావటమే ఆలస్యం భయపడి చస్తోంది. అసలు వద్దు బాబోయ్ అని మారాం చేస్తోంది. మెల్లగా ఇవ్వండి ప్లీజ్.. మెల్లగా అంటూ వైద్య సిబ్బందిని బ్రతిమిలాడుకుంటోంది. అయితే ఇంతలోనే చాకచక్యంగా వ్యాక్సినేషన్‌ని నర్స్ పూర్తి చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఈ చిన్నోడు ఓ టాప్‌ హీరో కొడుకు తెలుసా..?తల్లిదండ్రుల అందాన్ని సొంతం చేసుకున్న స్మాల్ హీరో..:Star Hero Son video.

ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నారంటూ తెగ ట్రోల్ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ : RRR poster viral video.

గొర్రెల అద్భుతమైన షో ఏడు నెలలు శ్రమించి తీసిన కళ్ళను మైమరపించే అరుదైన వీడియో..:Sheeps viral Video.

10 కోడి గుడ్లను మింగి కక్కిన భారీ పాము..అల ఎలా అంటూ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు :Snake Viral Video.