ఎండలో నిద్రపోయిన బ్యూటిషన్.. ప్లాస్టిక్‌లా మారిపోయిన ఆమె చర్మం
చల్లటి గాలిలో సూర్యకాంతి వేడిలో హాయిగా సేద తీరేందుకు చాలా మంది బీచ్‌లను ఆశ్రయిస్తుంటారు. ఎక్కువ సమయం అక్కడే గడుపుతుంటారు.
చల్లటి గాలిలో సూర్యకాంతి వేడిలో హాయిగా సేద తీరేందుకు చాలా మంది బీచ్‌లను ఆశ్రయిస్తుంటారు. ఎక్కువ సమయం అక్కడే గడుపుతుంటారు. కానీ వేడి ఉష్ణోగ్రతలో అధిక సమయం గడపడం మంచిది కాదని నిరూపించింది తాజాగా జరిగిన ఓ ఓ ఘటన. 25ఏళ్ల అమ్మాయి వేడి వాతావరణంలో ఎక్కువ సేపు నిద్రించడం వల్ల ఏకంగా ఆమె ముఖం ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లుగా మారిపోంది. ప్రముఖ బ్యూటీషియన్ సిరిన్ మురాద్.. బల్గేరియన్ బీచ్‌లో దాదాపు అరగంట పాటు నిద్రపోయింది. 21డిగ్రీల ఉష్ణోగ్రతలో బీచ్‌లో 30 నిమిషాలపాటు గడిపిన సిరిన్.. ఎండ తీవ్రత ఎక్కువగా అనిపించిన టైమ్‌లో.. తన ఫేస్ కొద్దిగా నొప్పిగా, ఎర్రగా మారినట్టుగా భావించింది. అయితే, ఆ ప్రభావం మరుసటి రోజు తన ముఖంలో స్పష్టంగా బయటపడింది. ముఖంలో ముడతలుగా కనిపించడంతో సిరిన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. నుదిటిపై చర్మంతో పాటు కళ్ల చుట్టూ చిన్న చిన్న మచ్చలు కూడా ఏర్పడ్డాయి. ఆ మర్నాడు కొద్ది కొద్దిగా ముఖంపై చర్మం ఊడిపోవడం మొదలైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువకుడికి ఘోర అవమానం !! చెప్పుతో కొడుతూ వీడియో తీస్తూ..
స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసిన యువతి.. ఈ హనీట్రాప్ ఎలా జరిగిదంటే
Viral Video: పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు ఫిదా..
తాగినమైకంలో పెద్దాయన వెరైటీ డ్యాన్స్ !! నెట్టింట వీడియో వైరల్
ఆ డ్రగ్ వల్లే సోనాలీ చనిపోయింది !! డీజీపీ షాకింగ్ నిజాలు