చిన్నారి బాబును అట్టపెట్టెలో ప్యాక్‌చేసిన తల్లి !! ఎందుకో తెలుసా ??

|

Jul 05, 2023 | 9:27 AM

పసిపిల్లలు ఓ చోట కుదురుగా కూర్చోరు. ఇక వారిని కంట్రోల్‌ చేయడం ఆ తల్లికి పెద్ద సవాలే. చిన్నారికి సంబంధించి ఏం చేయాలన్నా కస్టమే. ఇక్కడ ఓ మహిళ తన చిన్నారి బాబుకు గుండు గీయడానికి ఎన్ని అవస్థలు పడిందో చూస్తే నవ్వాపుకోలేరు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

పసిపిల్లలు ఓ చోట కుదురుగా కూర్చోరు. ఇక వారిని కంట్రోల్‌ చేయడం ఆ తల్లికి పెద్ద సవాలే. చిన్నారికి సంబంధించి ఏం చేయాలన్నా కస్టమే. ఇక్కడ ఓ మహిళ తన చిన్నారి బాబుకు గుండు గీయడానికి ఎన్ని అవస్థలు పడిందో చూస్తే నవ్వాపుకోలేరు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. పైగా ఆ చిన్నారి క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ తన రెండేళ్ల చిన్నారి బాబును ఓ అట్ట పెట్టెలో కూర్చోబెట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ లెగ్‌పీస్ తింటే ప్రేమ ఎగదన్నుకొస్తుందట !! ఎక్కడంటే ??

Shah Rukh Khan: దెబ్బకు… హీరో గారి ముక్క పచ్చడైంది…

Mangalavaram: వణికించిన పాయల్‌ మంగళవారం టీజర్

Malli Pelli: వీళ్ల లొల్లి దెబ్బకు.. తోక ముడిచిన అమెజాన్

Mahesh Babu: ఈ సారి కొడితే.. మామూలుగుండదు రోయ్‌…