రోడ్డు క్రాస్ చేసేందుకు ఇబ్బందిపడ్డ బాలిక.. యువతి చేసిన పనికి అంతా షాక్

|

May 08, 2023 | 9:53 AM

ఇంటర్నెట్ ప్రపంచంలో రోజు కొన్ని వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే కొన్ని రకాల వీడియోలు మాత్రం పుస్తకంలో కూడా చెప్పని.. నేర్పని జీవిత పాఠాలను నేర్పిస్తూ ఉంటాయి. హృదయాలను కదిలిస్తూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇంటర్నెట్ ప్రపంచంలో రోజు కొన్ని వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే కొన్ని రకాల వీడియోలు మాత్రం పుస్తకంలో కూడా చెప్పని.. నేర్పని జీవిత పాఠాలను నేర్పిస్తూ ఉంటాయి. హృదయాలను కదిలిస్తూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మానవత్వం ఇంకా సజీవంగా ఉందని నిరూపిస్తుంది. ప్రస్తుతం కాలంతో పాటు మనిషి కూడా వేగంగా పరిగెడుతున్నాడు. ఉరుకుల పరుగుల జీవితంలో అందరికంటే ముందుండాలనే రేసులో అన్నీ మర్చిపోతున్నారు. అదే సమయంలో మానవత్వం అంటే ఏమిటో పూర్తిగా మరచిపోతున్నాడు. పక్కవాడు సాయం అడిగినా.. వారిని పట్టించుకుండా తమ జీవన పరుగులో లీనం అవుతుంటారు. తమ కళ్ల ఎదురుగా ఎవరికీ ఎంత నష్టం జరిగినా పట్టించుకోరు. తాజా ఒక అమ్మాయి కాలు విరిగిన క్రషర్స్ సహాయంతో రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

65 ఏండ్ల వ‌య‌సులో 16 ఏండ్ల యువ‌తిని పెళ్లి చేసుకున్న మేయ‌ర్

స్కర్టులు ధరించి మెట్రోలో సందడి.. జనం ఎలా స్పందించారంటే ??

పట్టెడన్నం తిన్న విశ్వాసం.. 64 కి.మీ నడిచి యజమాని చెంతకు చేరిన శునకం

దోమల కోసం తిరుగులేని మాస్టర్ ప్లాన్.. చూస్తే షాకవ్వాల్సిందే

మన్యం గిరుల్లో వికసించిన అరుదైన పుష్పాలు