22 ఏళ్ల నుంచి చికెన్ మాత్రమే తింటున్న యువ‌తి !! ఎందుకో తెలుసా ??

|

Mar 20, 2022 | 8:29 AM

కొందరు వ్యక్తుల అలవాట్లు విచిత్రంగా ఉంటాయి... వారి ఆహార అలవాట్లు, జీవనశైలి భిన్నంగా ఉంటుంది. ఓ సినిమాలో హీరో హీరోయిన్‌ని కామెంట్‌ చేస్తాడు గుర్తుందా..."

కొందరు వ్యక్తుల అలవాట్లు విచిత్రంగా ఉంటాయి… వారి ఆహార అలవాట్లు, జీవనశైలి భిన్నంగా ఉంటుంది. ఓ సినిమాలో హీరో హీరోయిన్‌ని కామెంట్‌ చేస్తాడు గుర్తుందా…”ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు” అని అది సినిమాలో సరదాకి అన్న డైలాగే అయినా… ఇక్కడ ఓ యువ‌తి అది నిజం చేసింది. కాకపోతే ఈమె తినేది ఉప్మా కాదండోయ్‌… చికెన్‌.. గ‌త 22 ఏళ్ల నుంచి ఈమె కేవ‌లం చికెన్ మాత్రమే తింటుంది. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. త‌న రోజువారి డైట్‌లో చికెన్ న‌గ్గెట్స్, చికెన్ ఫ్రై, పొటాటో చిప్స్ ఇవే ఉంటాయట. పండ్లు, కూరగాయలు అస్సలు ప‌డ‌వట.

Also Watch:

ప్రపంచంలోనే ఇది అతి పొడవైన కారు !! వరల్డ్‌ రికార్డు !!

వందల ఎత్తులో రోప్‌ వాక్‌ !! స్టంట్‌ చేసి మెస్మరైజ్‌ చేసిన వ్యక్తి !!

భారీ వంటకాన్ని రెడీ చేసిన చెఫ్‌లు !! తినేందుకు క్యూ కట్టిన జనం !!

అట్లుంటది మరి రష్మికతో !! ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్‌ తెలిస్తే అదిరిపడాల్సిందే !!

‘రాధేశ్యామ్‌’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!

Published on: Mar 20, 2022 08:28 AM