61 ఏళ్లు కడుపులో బిడ్డను మోసిన తల్లి.. చివరికి ??

|

Aug 22, 2023 | 9:34 AM

సాధారణంగా ప్రతి స్త్రీ గర్భం దాల్చిన తర్వాత 9 నెలలకు బిడ్డకు జన్మనిస్తుంది. ఒక్కోసారి అనుకోకుండా 8 నెలలకే బిడ్డ జన్మించే సందర్భాలూ ఉన్నాయి. కానీ ఏళ్లతరబడి బిడ్డను కడుపులోమోయడం ఎప్పుడైనా చూశారా? ఎప్పుడో మహాభారతంలో గాంధారి 12 నెలలు గర్భాన్ని మోసినట్లు చెబుతారు. కానీ ఇక్కడ చైనాకు చెందిన ఓ 92 ఏళ్ల బామ్మ ఏకంగా 61 సంవత్సరాలు గర్భంలో బిడ్డను మోసింది. ఏవండీ.. మాకు చెవిలో పువ్వులు పెట్టకండి అనుకోకండి.. ఈ వింత సంఘటన చైనాలో జరిగింది. చైనాకు చెందిన హువాంగ్ యిజున్ 31 ఏళ్ల వయసులో అందరిలాగే గర్భం దాల్చింది.

సాధారణంగా ప్రతి స్త్రీ గర్భం దాల్చిన తర్వాత 9 నెలలకు బిడ్డకు జన్మనిస్తుంది. ఒక్కోసారి అనుకోకుండా 8 నెలలకే బిడ్డ జన్మించే సందర్భాలూ ఉన్నాయి. కానీ ఏళ్లతరబడి బిడ్డను కడుపులోమోయడం ఎప్పుడైనా చూశారా? ఎప్పుడో మహాభారతంలో గాంధారి 12 నెలలు గర్భాన్ని మోసినట్లు చెబుతారు. కానీ ఇక్కడ చైనాకు చెందిన ఓ 92 ఏళ్ల బామ్మ ఏకంగా 61 సంవత్సరాలు గర్భంలో బిడ్డను మోసింది. ఏవండీ.. మాకు చెవిలో పువ్వులు పెట్టకండి అనుకోకండి.. ఈ వింత సంఘటన చైనాలో జరిగింది. చైనాకు చెందిన హువాంగ్ యిజున్ 31 ఏళ్ల వయసులో అందరిలాగే గర్భం దాల్చింది. అయితే ఆమె కడుపులో ఉన్న బిడ్డ గర్భాశయం లోపల కాకుండా బయట పెరిగింది. సాధారణంగా ఇలాంటి పిల్లలు ప్రాణాలతో పుట్టరు. ఈ పరిస్థితి తల్లికి కూడా ప్రమాదకరం. హువాంగ్‌కు డాక్టర్లు కూడా అదే చెప్పారు. పిండం ఎదగదని, వెంటనే అబార్షన్ చేయాలని కూడా చెప్పారట. కానీ హువాంగ్ ఆర్ధిక పరిస్థితుల కారణంగా అబార్షన్ చేయించుకోలేకపోయింది. ఏదైతే అదేకానీ అలానే ఉంచేసుకుందట. అలా 61 ఏళ్ల పాటూ కడుపుతోనే ఉంది హువాంగ్. అయితే విచిత్రం ఏంటంటే సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో గర్భవిచ్ఛిత్తి అయిపోతుంది. లేదా తల్లికి బ్లీడింగ్ అవ్వడం, విపరీతమైన కడుపునొప్పి రావడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సర్వ్ చేయడానికి వచ్చిన సమయంలో వికృత చేష్టలు.. అంతరంగిక భాగాలను ఫొటోలు

ఏపీలో RC అక్కర్లేదు.. డ్రైవింగ్ లైసెన్స్‌తో పన్లేదు

హై హై నాయకా !! మేకల మందపై కోతి.. గేదెలపై కుక్క సవారీ

ఆ నర్స్‌ వెనుక మరో రూపం.. అతి భయంకరంగా..

మార్కెట్‌లోకి కొత్త బాబా.. మేకులుంటే చాలు దోషం పోయినట్టే