అమ్మో బామ్మ.. 110 ఏళ్ల వయసులో కొత్త దంతాలు, జుట్టు !!

|

Feb 18, 2023 | 9:21 AM

సాధారణంగానే 60 ఏళ్ల వయసు దాటిన తరువాత జుట్టు రాలిపోవడం, పళ్లు ఊడిపోవడం వంటివి జరుగుతుంటాయి. మరి 110 ఏళ్ల వయసులో కొత్త పళ్లు రావడం, జుట్టు రావడం ఎప్పుడైనా విన్నారా?

సాధారణంగానే 60 ఏళ్ల వయసు దాటిన తరువాత జుట్టు రాలిపోవడం, పళ్లు ఊడిపోవడం వంటివి జరుగుతుంటాయి. మరి 110 ఏళ్ల వయసులో కొత్త పళ్లు రావడం, జుట్టు రావడం ఎప్పుడైనా విన్నారా? వినడం కాదు, ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్లముందు కనబడుతోంది. అవును, ఇది నిజంగా షాకింగ్ న్యూస్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సఖిబాలా మోండల్‌కు 110 ఏళ్ల వయసులో కొత్త జుట్టు, దంతాలు వచ్చాయి. అది చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇక ఆ బామ్మకు అందరూ పునర్జన్మ అంటూ సంబరాలు జరిపారు. స్థానిక నేతలను ఆహ్వానించి మరీ ఈ రీబర్త్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సఖిబాలా మోండల్ వయసు 110 ఏళ్లు. తన కుమార్తె, మనవళ్లు, మనవరాళ్ల మధ్య రీబర్త్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి, అందరికీ విందు ఏర్పాటు చేశారు ఆమె కుటుంబ సభ్యులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sir: దిమ్మతిరిగేలా చేస్తున్న సార్.. ఫీజుల భారీగానే వస్తానయట !!

టాలీవుడ్ నెం1 హీరో ప్రభాసే.. ఆ వెనకే చెర్రీ, తారక్‌ !!

అబ్బే విజయ్‌లా కాదు.. మా సారు మంచోరు !!

30రకాల వంటలు తినాలా.. ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా

Samantha: సమంతకు లోపల ఎంత బాధ ఉందో.. షాకింగ్ నిజాలు బయట పెట్టిన మనోజ్‌ బాజ్‌పాయి

 

Follow us on