గులాబ్ జామ్‌ ప‌రాటా తిన్నారా ఎప్పుడైనా ?? వైరలవుతున్న వీడియో

|

Mar 10, 2022 | 8:35 AM

గులాబ్ జామ్‌ తెలుసు.. ప‌రాటా తెలుసు. కానీ ఈ రెండింటిని మిక్స్ చేసి ఓ స్ట్రీట్ ఫుడ్ అమ్మే వ్య‌క్తి చేసిన కొత్త ర‌కం వంట‌కం గులాబ్‌జామ్‌ పరాఠా.

గులాబ్ జామ్‌ తెలుసు.. ప‌రాటా తెలుసు. కానీ ఈ రెండింటిని మిక్స్ చేసి ఓ స్ట్రీట్ ఫుడ్ అమ్మే వ్య‌క్తి చేసిన కొత్త ర‌కం వంట‌కం గులాబ్‌జామ్‌ పరాఠా. ఇప్ప‌టి వ‌ర‌కు మ్యాగీ పానీపూరీ, ఫాంటా మ్యాగీ, యాపిల్ బ‌జ్జీ, ఓరియో బ‌జ్జీ, పానీపూరీ ఐస్‌క్రీమ్ లాంటి ఎన్నో చిత్ర విచిత్ర‌మైన‌ కాంబో ఫుడ్‌ను చూశాం క‌దా. వీటిలాగే గులాబ్ జామ్‌ ప‌రాటా ఎలా త‌యారు చేయాలో చూపించే ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే.. దీని టేస్ట్ మాత్రం అదుర్స్ అంటూ ఓ ఫుడ్ బ్లాగ‌ర్ వీడియోను షేర్ చేశారు. వామ్మో ఇదేం కొత్త వంట‌కం బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రు మాత్రం నిజ‌మే.. గులాబ్ జామ్‌తో చేసిన ప‌రాటా కాబ‌ట్టి..

Also Watch:

Viral Video: వేదికపైనే తన్నుకున్న వధూవరులు !! వీడియో

క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. ఆ పని చేస్తే మూల్యం తప్పదు.. వీడియో

విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు !! వీడియో

AP Movie Ticket Rates Fixed : థియేటర్ రేట్లు పెంచాం.. కాని కండీషన్ అప్లై !! వీడియో

Viral Video: నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు !! వీడియో