Nallamala Forest: నల్లమల అందాలను చూసి తీరాల్సిందే !! వీడియో

|

Dec 11, 2021 | 9:01 AM

నిధి నిక్షేపాల గని నల్లమల అడవి. అందమైన దృశ్యాలు, అహ్లాదకరమైన వాతావరణం నల్లమల అడవి సొంతం. కొండలు, గుట్టల నడుమ ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలలు, జంతువుల కేరింతలు,

నిధి నిక్షేపాల గని నల్లమల అడవి. అందమైన దృశ్యాలు, అహ్లాదకరమైన వాతావరణం నల్లమల అడవి సొంతం. కొండలు, గుట్టల నడుమ ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలలు, జంతువుల కేరింతలు, జలజలపారే జలపాతాలు ఇలా చెప్పుకుంటూ పోతే నల్లమల్ల అడవి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇంతటి అద్భుతమైన నల్లమల అడవిని వీక్షించేందుకు అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక అడవి జంతువులను, అడవి అందాలను చూసేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదు…నల్లమల అడవిలో టైగర్ సఫారీ మీకోసం….. ప్రకృతి ప్రేమికులకు నల్లమల అందాలతో అద్భుతమైన అనుభూతిని కలిగించేందుకు అటవీ శాఖ సఫారీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

ముస్లిం వ్యక్తి ఔదార్యం !! గొప్ప మనసుతో ఇలాంటి సాయం !! వీడియో

Viral Video: పెంపుడు శునకం వింత అల్లరి !! చూసి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో

కల్లుచెదిరే వజ్రాల గొడుగు !! 12 వేల డైమండ్లు !! ధరెంతో తెలుసా ?? వీడియో

Viral Video: ఇదేం వింత అలవాటు !! వారానికి ఒక్కసారేనా ?? వీడియో

Most Expensive City : అత్యంత ఖరీదైన నగరం ఇదే !! పేరు తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో