Viral Video: ఇదేం ఆచారంరా బాబు..పేడలో మునిగి తేలుతున్నారు.. వీడియో

Updated on: Nov 14, 2021 | 9:11 PM

మన దేశంలో వింత ఆచారాలు, సంప్రదాయాలకు కొదువే లేదు..చాలా చోట్ల కొన్ని వింత వింత ఆచారాలు చూస్తుంటాం...తాజాగా ఇలాంటిదే మరో వింత ఆచారం ఒకటి వెలుగు చూసింది.

మన దేశంలో వింత ఆచారాలు, సంప్రదాయాలకు కొదువే లేదు..చాలా చోట్ల కొన్ని వింత వింత ఆచారాలు చూస్తుంటాం…తాజాగా ఇలాంటిదే మరో వింత ఆచారం ఒకటి వెలుగు చూసింది. ఒకరిపై ఒకరు ముఖాల మీద పేడను పిడకలు అయ్యేలా కొట్టుకుంటున్నారు.. భరించలేనంత వాసన వస్తున్నా అసలెవ్వరు తగ్గకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇదంతా కోపంగా కాదండోయ్. కేవలం అక్కడ కొన్ని సంవత్సరాలుగా వారు పాటిస్తున్న ఆనవాయితీ మాత్రమేనట…అది కూడా దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతీయేటా ఇలా పేడతో కొట్టుకుంటారు. ఇంటింటికీ తిరుగుతూ పాలు సేకరిస్తున్నారు. వారు భక్తితో కొలిచే వీరేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ వీరి వేషధారణ కూడా భిన్నంగానే ఉంది…

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: అబ్బాయిలు కూడా స్కర్ట్స్.. మారిన స్కూల్‌ యూనిఫామ్‌! వీడియో

లీటరున్నర కూల్‌ డ్రింక్‌ పది నిముషాల్లో తాగేశాడు.. అంతలోనే.

రెండు వేల ఏళ్ల నాటి బానిస గది.. వామ్మో.. అందులో ఏముందో తెలుసా..! వీడియో

Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో

బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్‌ కామెంట్స్‌.! వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us