వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. మునుపెన్నడూ చూడని విధంగా
పెళ్లి.. ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్వీట్ మెమరీ. వెడ్డింగ్ కార్డ్ మొదలుకొని పెళ్లి మంటపం వరకు స్పెషల్‌గా ఉండాలనుకుంటారు. ఈ క్రమంలోనే స్నేహితులు, బంధుమిత్రులకు ఇచ్చే శుభలేఖలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొందరు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి తమ అభిమానాన్ని పెళ్లి పత్రికల్లో చూపిస్తున్నారు. లేటెస్ట్‌గా నిర్మల్ జిల్లాలో ఓ యువకుడు పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్ చేయించాడు.
పెళ్లి.. ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్వీట్ మెమరీ. వెడ్డింగ్ కార్డ్ మొదలుకొని పెళ్లి మంటపం వరకు స్పెషల్‌గా ఉండాలనుకుంటారు. ఈ క్రమంలోనే స్నేహితులు, బంధుమిత్రులకు ఇచ్చే శుభలేఖలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొందరు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి తమ అభిమానాన్ని పెళ్లి పత్రికల్లో చూపిస్తున్నారు. లేటెస్ట్‌గా నిర్మల్ జిల్లాలో ఓ యువకుడు పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్ చేయించాడు. ఇప్పుడీ ఇన్విటేషన్ కార్డ్ స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం హాల్దా గ్రామానికి చెందిన రోహిత్ ధర్మసేన అనే యువకుడి వివాహం ఆగస్ట్ 18వ తేదీన జరగనుంది. అయితే, తన పెండ్లి పత్రికపై భారతదేశ చిత్రపటంతో పాటు భారతమాత చిత్రాన్ని కూడా ముద్రించాడు. పెళ్లి కార్డులో వికసిత్ భారత్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయాలు తెలిపే విషయాలు అందులో ప్రింట్ చేయించాడు. ప్రధానమంత్రి మోదీపై తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు రోహిత్. అదేవిధంగా బంధుమిత్రులకు ఆ శుభలేఖలను అందజేశారు. ఈ క్రమంలోనే శుభలేఖను చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుంది ?? సునితా, విల్ మోర్ సేఫేనా ??
TOP 9 ET News: అఖీరాను వదలని AI కేటుగాళ్లు
Nag Ashwin: గుండు లుక్‌లో కల్కి డైరెక్టర్.. మొక్కని తెలిసినా.. చిల్లర ట్రోల్స్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

