స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుంది ?? సునితా, విల్ మోర్ సేఫేనా ??
ఓ వైపు భయం.. మరోవైపు ఏం కాదులే అన్న ధైర్యం… అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్ గురించి రోజుకో వార్త వింటూ ఉంటే కేవలం భారతీయుల్లోనే కాదు.. యావత్ ప్రపంచం కూడా సునితా, విల్ మోర్‌ల భవిష్యత్తుపై ఇప్పుడు ఆందోళన మొదలయ్యింది. నిన్న మొన్నటి వరకు .. ఈ రోజు వస్తారు.. రేపొస్తారని అని భావించినా.. చివరికి 2025 వరకు వచ్చే ఛాన్సే లేదని తెలిసిపోయింది.
ఓ వైపు భయం.. మరోవైపు ఏం కాదులే అన్న ధైర్యం… అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్ గురించి రోజుకో వార్త వింటూ ఉంటే కేవలం భారతీయుల్లోనే కాదు.. యావత్ ప్రపంచం కూడా సునితా, విల్ మోర్‌ల భవిష్యత్తుపై ఇప్పుడు ఆందోళన మొదలయ్యింది. నిన్న మొన్నటి వరకు .. ఈ రోజు వస్తారు.. రేపొస్తారని అని భావించినా.. చివరికి 2025 వరకు వచ్చే ఛాన్సే లేదని తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో అసలు నెలల కొద్దీ స్పేస్ స్టేషన్లలో ఎవరైనా ఉండగలరా… ఉంటే వాళ్లకు అక్కడ ఎలాంటి సౌకర్యాలుంటాయి..? ఓ సారి చూద్దాం. నిజానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అమెరికన్ ఫుట్ బాల్ మైదానం అంత ఉంటుంది. అంటే సుమారు ఈ చివర నుంచి ఆ చివరకు 356 అడుగుల పొడవు ఉంటుంది. అందులో 6 స్లీపింగ్ క్వార్టర్స్, 2 బాత్రూంలు. ఒక జిమ్, 360 డిగ్రీల కోణంలో చూపించే ఓ కిటికీ ఉంటాయి. ప్రస్తుతం అందులో సునీత విలియమ్స్, విల్ మోర్ కాకుండా మరో ఏడుగురు ఆస్ట్రోనాట్స్ అందులో ఉన్నారు. స్పేస్ స్టేషన్లో సొంతంగా ఆక్సిజన్ జనరేట్ చేసే వ్యవస్థ ఉంది. అలాగే మనం విడిచిపెట్టే కార్బన్ డయాక్సైడ్‌లోని ఉండే ఆక్సిజన్‌లో 50 శాతం మళ్లీ రీస్టోర్ చేసే సౌకర్యం కూడా ఉంది. అలాగే యూరిన్, చెమట రెండింటినీ రీసైకిల్ చేసి తిరిగి నీరుగా మార్చే వ్యవస్థ కూడా ఉంటుంది. అలాగే హూస్టన్‌లోని స్పేస్...
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

