సీట్లో కూర్చుని డాన్సులు చేసిన ఆర్టీసీ డ్రైవర్.. అసలు విషయం తెలిస్తే షాక్ !!

|

Apr 01, 2023 | 9:56 AM

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ బస్సు డ్రైవర్ సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. బస్సు డ్రైవర్ స్ట్రీరింగ్ పట్టుకుని డాన్సులు చేస్తూనే బస్సు నడుపుకుంటూ వెళ్లిపోయాడు.

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ బస్సు డ్రైవర్ సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. బస్సు డ్రైవర్ స్ట్రీరింగ్ పట్టుకుని డాన్సులు చేస్తూనే బస్సు నడుపుకుంటూ వెళ్లిపోయాడు. అయితే ఇదంతా ఏదో సరదాగా చేసింది కదాట. బస్సు నడపలేక తాను పడుతున్న బాధను ఈ రూపంలో చూపించాడట. ఇదే ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్టీసీ బస్సును నడిపే డ్రైవర్ కేవలం గేర్ మార్చడానికి ఎంత కష్టపడాల్సి వస్తోందో దీన్ని చూస్తేనే అర్ధమవుతోంది. బస్సును నడుపుతున్న డ్రైవర్ గేర్ మార్చడానికి ఆపసోపాలు పడ్డాడు. సీటులో నుంచి పైకి లేచి బలంగా కిందకు పలుసార్లు నెడితే గాని, గేర్ పడలేదు. ఆ రాష్ట్ర బస్సులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ నిర్వహణ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dasara: బజారుపాలైన నాని కష్టం.. ఎంత కష్టపడి ఏం లాభం !!

Balagam: ప్రౌడ్ మూమెంట్ !! హాలీవుడ్ అవార్డ్‌ అందుకున్న బలగం

అజిత్‌తో పెట్టుకుంటే అంతే !! ఇక నయన్‌ భర్త ఖేల్ ఖతం !!

Balagam Venu: బలగం వేణుకు బంపర్ ఆఫర్ !!

Simhadri Re-Release: సింహాంద్రి వస్తున్నాడు 4K లో.. ఎప్పుడంటే ??

 

Published on: Apr 01, 2023 09:56 AM