అల్లు అర్జున్‌ని మించిపోయిందిగా !! వీడియో చూస్తూ ఫ్యూజులు ఔట్‌ !!

Updated on: Apr 21, 2022 | 9:59 AM

కొంత మంది లైఫ్‌ స్టైల్‌నుచూసి.. "వాడికేంటిరా.. రాజాలాంటి లైఫ్‌ అంటుంటాం. అలాంటి లైఫ్‌ మీకే కాదూ మాకూ వర్తిస్తుంది అంటోంది ఓ పిల్లి. ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు.

కొంత మంది లైఫ్‌ స్టైల్‌నుచూసి.. “వాడికేంటిరా.. రాజాలాంటి లైఫ్‌ అంటుంటాం. అలాంటి లైఫ్‌ మీకే కాదూ మాకూ వర్తిస్తుంది అంటోంది ఓ పిల్లి. ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓపిల్లి పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ని తలదన్నేలా ఫోజిచ్చింది. “ఈ ఇల్లు నాది.. ఈ టేబుల్‌ నాది.. ఈ ల్యాప్‌ట్యాప్‌ కూడా నాదే.. నా టేబుల్‌పైన నేను పడుకుంటిని.. మీ టేబుల్‌ పైనేమైనా పడుకుంటినా ఏమి.. అన్నట్టుగా కాలు మీద కాలు వేసుకుని వెల్లకిలా హాయిగా పడుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పిల్లి స్టైల్‌ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇలా కూడా ఉంటాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ పిల్లి దర్జా చూసి కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోను మిలియన్‌మందికి పైగా వీక్షిస్తూ లైక్‌ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

Also Watch:

సుడిగుండం అనుకుంటే పొరపాటే !! అసలు విషయం తెలిస్తే షాకవుతారు !!

కిలాడీ జంట చలాకీ చోరీ !! దొంగతనం స్టైల్ చూస్తే బిత్తరపోవాల్సిందే !!

ఈ రెండు తీసుకోండి చాలు !! బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు !!

ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!

మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌ !! నెట్టింట నవ్వులే నవ్వులు !!