Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

|

Nov 08, 2022 | 9:35 AM

ఒక్కోసారి ఎదుటివారికి సాయం చేద్దామని వెళ్లి మనమే అపాయంలో పడతాం. ఇక్కడ అలాంటిదే ఓ ఘటన జరిగింది. గొడవపడుతున్న ఇద్దరమ్మాయిలకు సర్దిచెప్పబోయి వారిచేతిలో చావు దెబ్బలు తిన్నాడు ఓ వ్యక్తి.


ఒక్కోసారి ఎదుటివారికి సాయం చేద్దామని వెళ్లి మనమే అపాయంలో పడతాం. ఇక్కడ అలాంటిదే ఓ ఘటన జరిగింది. గొడవపడుతున్న ఇద్దరమ్మాయిలకు సర్దిచెప్పబోయి వారిచేతిలో చావు దెబ్బలు తిన్నాడు ఓ వ్యక్తి. అందుకు సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే.. ఇద్దరు అమ్మాయిలు ఎదో విషయంపై గొడవ పడుతున్నారు. అది కూడా మాటలతో కాదు పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్నారు. అటుగా వెళ్తోన్న ఓ వ్యక్తి అది గమనించి, ఆ ఇద్దరి అమ్మాయిలను విడదీసి వారికి సర్ధిచెప్పాలని ట్రైచేసాడు. అంతే ఆ ఇద్దరమ్మాయిలు కలిసి అతన్ని వాయించేశారు. ఒక అమ్మాయి ఏకంగా అతడిని నోటితో కొరికింది కూడా..మరో యువతి ఆ యువకుడిని నేలపై పడుకోబెట్టి, కొట్టడం ప్రారంభించింది. ఈ ఫన్నీ ఫైట్ వీడియో ఓ యూజర్‌ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోను లక్షమందికి పైగా వీక్షించారు. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు. వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. పాపం.. ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కు పోయాడంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 08, 2022 09:34 AM