వేలంలో కొన్న సూట్‌కేసు.. తెరచి చూడగా… ఫ్యూజులు ఎగిరిపోయాయి

Updated on: Aug 26, 2022 | 8:53 PM

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఉంటున్న ఒక కుంటుంబం ఆన్‌లైన్‌ వేలంలో ఒక సూట్‌కేసుని కొనుగోలు చేసింది. ఐతే ఆ సూట్‌కేస్‌ ఇంటికి డెలివరీ అయ్యాక లాకర్‌తో ఓపెన్‌ చేసి చెక్‌ చేసుకుంటున్నారు.

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఉంటున్న ఒక కుంటుంబం ఆన్‌లైన్‌ వేలంలో ఒక సూట్‌కేసుని కొనుగోలు చేసింది. ఐతే ఆ సూట్‌కేస్‌ ఇంటికి డెలివరీ అయ్యాక లాకర్‌తో ఓపెన్‌ చేసి చెక్‌ చేసుకుంటున్నారు. పాపం ఎంతో ఆత్రుతగా ఆ సూట్‌ కేసు తెరిచి చూస్తే… వారికి గుండె ఆగినంత పని అయ్యింది. ఇంతకీ అందులో ఏముందంటే… ఆ సూట్‌కేసులో ఇద్దరు చిన్నారుల మృతదేహాల అవశేషాలు ఉన్నాయి. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఆ సూట్‌కేసుని పరిశీలించి నరహత్య జరిగిందేమోనన్న కోణంలో విచారించడం మొదలు పెట్టారు. మృతి చెందిన చిన్నారులిద్దరు ఐదు నుంచి 10 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని , కొంతకాలం క్రితమే చనిపోయినట్లు వెల్లడించారు.

Also Watch:

గర్ల్ ఫ్రెండ్ ముందు హీరోయిజం చూపించాలనుకున్నాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగిపోయింది

వందల అడుగల ఎత్తులో విమానం !! గాల్లోనే పుష్పప్స్ చేసిన యువతి !!

రైల్వే ట్రాక్‌పై వ్యక్తి వాకింగ్‌ !! పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా

ఈ రైతు ఆలోచనకు హ్యాట్సాఫ్‌ !! కోటిన్నర డ్రీమ్ హౌస్‌ను కూల్చకుండా ఏం చేశాడంటే

110 అడుగుల పొడవైన జుట్టు !! గిన్నీస్ రికార్డుకెక్కిన మహిళ

Published on: Aug 26, 2022 08:53 PM