Digital TOP 9 NEWS: బస్సు కింద పడ్డా సేఫ్.. యముడు దయ తలిచాడు.. | అసలు రహస్యం దేవుడి కిందే

|

Dec 13, 2022 | 9:14 PM

చైనాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. డిసెంబర్‌ 7న దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలను సడలించింది. జిల్లావ్యాప్త లాక్‌డౌన్‌ను అపార్టుమెంట్లు, బిల్డింగ్‌లకు పరిమితం చేసింది.

చైనాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. డిసెంబర్‌ 7న దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలను సడలించింది. జిల్లావ్యాప్త లాక్‌డౌన్‌ను అపార్టుమెంట్లు, బిల్డింగ్‌లకు పరిమితం చేసింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో షాకింగ్ ఘటన జరిగింది. అదుపు తప్పి బైక్ పైనుంచి బస్సు కింద పడిపోయాడు యువకుడు. అయితే హైల్మెట్‌ ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పటికే హాలీవుడ్‌ లో ఎన్నో అవార్డులు సాధించి ఆస్కార్ రేసులో ముందుకెళుతున్న ట్రిపుల్ ఆర్ సినిమా.. మరో ప్రతిష్ఠాత్మక అవార్డు ముంగిట ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ అనుకునే సినిమాల కిచ్చే గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ విషం ప్రాణం తియ్యదు.. కానీ ధర తెలిస్తే ప్రాణం పోతుంది !!

ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు.. దెబ్బకు ఎయిర్‌పోర్ట్‌ క్లోజ్‌ !!

ఏనుగుకు ఆహారం పెట్టాడని రూ. 75 వేల జరిమానా వేశారు !!

Victory Venkatesh: మనవరాలితో.. వెంకీ తాత ముచ్చటైన వీడియో !!

బ్రో… NTRకు నచ్చని స్టోరీ చెర్రీకి ఎలా కలిసొస్తుంది !!

Published on: Dec 13, 2022 09:14 PM