Viral Video: పిల్లి పిల్లపై పులుల దాడి !! ఒకేసారి మూడు !! వీడియో

Updated on: Dec 06, 2021 | 5:23 PM

ప్రస్తుతం వైరల్‌ వీడియోల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇంటర్‌ నెట్‌ నిండా జంతువులు, పక్షులు, ఇలా రకరకాల వీడియోలు ప్రతిరోజూ వైరల్‌ అవుతుంటాయి...

ప్రస్తుతం వైరల్‌ వీడియోల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇంటర్‌ నెట్‌ నిండా జంతువులు, పక్షులు, ఇలా రకరకాల వీడియోలు ప్రతిరోజూ వైరల్‌ అవుతుంటాయి…తాజాగా ఒక పిల్లి పిల్ల, మూడు పులులకు సంబంధించిన వీడియో ఇంటన్‌నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీనిని దుబాయ్ పాలకుడి కుమార్తె షేక్ లతీఫా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అనుకోకుండా ఓ పిల్లి పిల్ల పులి బోనులోకి వెళ్లింది. తరువాత మూడు పులులు దానిపై విరుచుకుపడుతాయి. దీంతో పిల్లి పిల్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. అయినా కూడా ధైర్యం కోల్పోలేదు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పులులతో పోరాడుతూనే ఉంటుంది. అయితే ఈ వీడియోలో కనిపించే పులులను షేక్ లతీఫా పెంచుకున్నట్లు చెప్పారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Gadget Guru: మీ వాట్సాప్ హ్యాక్ అయిందా ?? వీడియో

తండ్రి అకాల మరణంతో మారిన ఆటో డ్రైవర్‌ ఉషారాణి !! అందరికీ ఆదర్శం.. వీడియో

స్క్విడ్‌ గేమ్‌ చూసిన వ్యక్తిపై కిమ్‌ దారుణం !! వీడియో

మార్చురీలో తిరిగొచ్చిన ప్రాణం !! కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో ఏం జరిగిందంటే ?? వీడియో

Viral Video: టూరిస్ట్‌గా వచ్చి ఇండియన్‌ అబ్బాయిని పెళ్లాడిన ఫ్రాన్స్‌ యువతి !! వీడియో

 

Published on: Dec 06, 2021 05:08 PM
Loading...
Unable to load recommendations.
Follow Us