ఈ కోడి గుడ్డు ధర రూ. 50వేలు !! దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ??

Updated on: Aug 19, 2022 | 9:07 AM

యూకేలో షాకింగ్ ఘటన జరిగింది. అన్నాబెల్ ముల్కాహీ అనే మహిళ గత 20 ఏళ్ల నుంచి రెస్క్యూ జాతీకి చెందిన కోళ్లను పెంచుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఆ కోడి ఓ వెరైటీ గుడ్డును పెట్టింది.

యూకేలో షాకింగ్ ఘటన జరిగింది. అన్నాబెల్ ముల్కాహీ అనే మహిళ గత 20 ఏళ్ల నుంచి రెస్క్యూ జాతీకి చెందిన కోళ్లను పెంచుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఆ కోడి ఓ వెరైటీ గుడ్డును పెట్టింది. అది గుడ్రంగా ఉంది. దీంతో మహిళ దాన్ని స్పెషాలిటీ తెలుసుకొవడానికి గూగుల్ వెతికింది. అప్పుడు.. అది బిలియన్‌లలో ఒకటిగా ఆమె గుర్తించింది. కోడి గుడ్డు అచ్చం పాలరాయిలాగా ఉంది. దీనికి అన్నాబెల్ కూతుళ్లలో.. ఒకరిపేరు అయిన.. ట్విన్క్సీ పేరు పెట్టారు. ఈ గుడ్డు 58 గ్రాముల నుంచి 176 గ్రాముల వరకు బరువుంది. అయితే.. ఈ కోడి గుడ్డు మాత్రం అత్యంత ప్రత్యేకతో కల్గి ఉందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్‌గా మారింది. అయితే ఈ ఒక్కకోడి గుడ్డు ధర.. సుమారు 50వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపింది సదరు మహిళ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి కుక్కను కాపాడిన వ్యక్తి !! వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

మామగారిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన కోడలు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Published on: Aug 19, 2022 09:07 AM
Loading...
Unable to load recommendations.
Follow Us