నాలుగు కాళ్ల పక్షిని ఎప్పుడైనా చూశారా ?? ఇది అరిష్టానికి సంకేతమా ??
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దిరుసుమర్రులో నాలుగు కాళ్ళ కొంగ ప్రత్యక్షమైంది. అజయ్ కుమార్ కొంగ దగ్గరకు వెళ్ళినా అది కదలకుండా అలాగే ఉండటంతో అనుమానం వచ్చి, కొంగను పట్టుకొని పరశీలించి చూసిన అతను ఆశ్చర్యపోయాడు. మామూలుగా కొంగలకు రెండు కాళ్ళు ఉంటాయి. కానీ ఈ కొంగకు నాలుగు కాళ్ళు ఉన్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దిరుసుమర్రులో నాలుగు కాళ్ళ కొంగ ప్రత్యక్షమైంది. అజయ్ కుమార్ కొంగ దగ్గరకు వెళ్ళినా అది కదలకుండా అలాగే ఉండటంతో అనుమానం వచ్చి, కొంగను పట్టుకొని పరశీలించి చూసిన అతను ఆశ్చర్యపోయాడు. మామూలుగా కొంగలకు రెండు కాళ్ళు ఉంటాయి. కానీ ఈ కొంగకు నాలుగు కాళ్ళు ఉన్నాయి. నాలుగు కాళ్ళు ఉన్న కొంగను స్థానికులు ఆశ్చర్యంగా చూశారు. ఇటువంటివి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఒక్కొక్కసారి రెండు అండాలు ఒకే గుడ్డులో నిక్షిప్తం అవుతాయి. ఒక అండం పెరిగి మరొక దానికి విస్తరిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తప్పతాగి అతను చేసిన పనికి 11 మంది బలి
Viral Video: పైకి చెట్టే.. లోపల చూస్తే అదిరిపడతారు..
పురి విప్పి నాట్యం ఆడిన నెమలి.. ఆ రైతు ఏంచేశాడంటే ??
అయ్యో.. ఈ కుక్కకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు..
కాలువలో ఈత కొడుతున్న గేదెలు.. అంతలో ఊహించని షాక్