Viral video: అంత ఓవర్ యాక్షన్ ఎందుకమ్మా.. అడ్డగోలుగా రోడ్డు దాటిన మహిళ.. రెండు కార్లు ఢీకొన్నాయి..
వాహనదారులు మాత్రమే కాదు.. రోడ్డు దాటే క్రమంలోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కానీ కంగారుతోనో నిర్లక్ష్యంగానో కొందరు చేసే పని ప్రమాదాలకు దారి తీస్తుంటాయి.
వాహనదారులు మాత్రమే కాదు.. రోడ్డు దాటే క్రమంలోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కానీ కంగారుతోనో నిర్లక్ష్యంగానో కొందరు చేసే పని ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా.. అలాంటి ఓ వీడియోనే వైరల్ అవుతోంది. ఓ మహిళ రోడ్డు దాటే క్రమంలో ప్రమాదం జరిగింది. వెనకాలే ఆమెతో పాటు ఉన్నవాళ్లు ఆగిపోగా.. ఆమె మాత్రం ముందుకు వెళ్లిపోయింది. అయితే.. ఆమెను చూసి ఓ కారు డ్రైవర్ సడన్ బ్రేకులు వేయగా.. ఆ వెనకాలే వస్తున్న మరో కారు ఢీ కొట్టాయి. కార్లు రెండు ఘోరంగా ఢీ కొట్టి ప్రమాదానికి గురి కాగా.. ఆమె మాత్రం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. పోనీ.. ఆపైనా ఆమె జాగ్రత్తగా ఉందా? అంటే.. అదీ లేదు. అంత ప్రమాదం నుంచి తప్పించుకుని వెనక్కి వచ్చేప్పుడు చూసి క్రాస్ చేయకుండా.. మరో కారు ముందుకొచ్చింది. ఇది ఎక్కడ జరిగిందో స్ఫష్టత లేకున్నా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇప్పుడు వైరల్ అవుతుండడం విశేషం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
