Viral: SIని స్తంభానికి క‌ట్టేసి బట్టలు ఊడదీశారు..! ఇంతకీ యస్ ఐ సాబ్ ఎం చేసారంటే..?

|

Sep 20, 2023 | 6:32 PM

ఓ మహిళ ఇంట్లోకి చొరబడి దాడి చేసేందుకు ప్రయత్నించిన ఎస్సైని గ్రామ‌స్థులు రెడ్‌హ్యడెండ్ ప‌ట్టుకున్నారు. బ‌ట్టలు ఊడ‌దీసి, స్తంభానికి కట్టేసి చావబాదారు. ఈ ఘ‌ట‌న ఉత్తర‌ప్రదేశ్‌లోని ఆగ్రా వెలుగుచూసింది. పోలీసు అధికారిపై దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఆరా తీసిన ఆగ్రా పోలీస్ కమిషనర్.. వెంటనే సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు.

ఓ మహిళ ఇంట్లోకి చొరబడి దాడి చేసేందుకు ప్రయత్నించిన ఎస్సైని గ్రామ‌స్థులు రెడ్‌హ్యడెండ్ ప‌ట్టుకున్నారు. బ‌ట్టలు ఊడ‌దీసి, స్తంభానికి కట్టేసి చావబాదారు. ఈ ఘ‌ట‌న ఉత్తర‌ప్రదేశ్‌లోని ఆగ్రా వెలుగుచూసింది. పోలీసు అధికారిపై దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఆరా తీసిన ఆగ్రా పోలీస్ కమిషనర్.. వెంటనే సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. అత‌డిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. ఘటనలో పాల్గొన్న మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సబ్ ఇన్‌స్పెక్టర్‌పై లైంగిక‌దాడి కేసు కూడా నమోదు చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్థులు కమీషనర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. రెండేండ్ల క్రితమే పోలీసుశాఖలో చేరిన పోలీసు అధికారి సందీప్ కుమార్ ఆరోపణలను ఖండించారు. గ్రామస్థులు తనపై దాడి చేసి కొట్టినప్పుడు విచారణ కోసం ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు ద‌ర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..