Crime Video: భార్యపై అఘాయిత్యం చేసి..వీడియో తీసి భర్తకు పంపిన దుండగుడు.భార్యను ఆలా చూడలేని భర్త ఎం చేసాడు అంటే..

|

Nov 27, 2022 | 9:37 AM

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. జల్నా జిల్లాలో ఓ మహిళపై ఒక దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో తీసి ఆమె భర్తకు పంపాడు.. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


పింపల్‌గావ్‌ గ్రామానికి చెందిన ఓ వివాహితకు మత్తుమందు ఇచ్చిన అనంతరం రవి దత్తాత్రేయ అనే వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా దాన్ని మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోలను ఆమె భర్తకు పంపించాడు. దీంతో మనస్తాపానికి గురైన వివాహిత భర్త.. సమాజంలో పరువు పోతుందని విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పురుషులతో పాటు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 27, 2022 09:37 AM