China: చైనాలో హై స్పీడ్ రైలు.. 350 కి.మీ టాప్ స్పీడ్.. ఆగే పనే లేదు..! వీడియో.
చైనాలో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ఇటీవల తొలిసారి పరుగులు పెట్టింది. నైరుతి చైనాలోని గుయిజు ప్రావిన్స్‌లోని నాన్నింగ్ సిటీ నుంచి గైయాంగ్ సిటీకి తగ్గేదే లె అంటూ బయలుదేరింది. రైలులో ప్రయాణం చేసేందుకు యువత ఎగబడ్డారు. ముందుగానే బుక్ చేసుకున్న టికెట్లతో పిల్లా పాపలతో స్టేషన్‌కు వచ్చి బుల్లెట్ ట్రైన్ ఎక్కారు. గంటకు 360 కిమీ స్పీడ్‌లో వెళ్లే ట్రైన్ ప్రయాణ సమయాన్ని మూడు గంటలు తగ్గిస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..