రైతులు, కూలీల పేర్లతో రూ.170 కోట్ల క్రిప్టో కరెన్సీ మోసం వీడియో
తెలంగాణలో రూ.170 కోట్ల క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. కూలీలు, రైతుల పేర్లను ఉపయోగించి ఓ ముఠా నకిలీ అకౌంట్లతో భారీ లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఐటీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట, ఖమ్మం, హైదరాబాద్ సహా పలు చోట్ల ఈ మోసాలు జరిగినట్లు తేలింది. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో రూ.170 కోట్ల భారీ క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. కూలీలు, రైతుల పేర్లను దుర్వినియోగం చేస్తూ ఒక ముఠా ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీలను జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు విస్తృత విచారణ చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
Published on: Sep 27, 2025 08:00 AM
