Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Snake: మహాశివరాత్రి వేళ మహా అద్భుతం… మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం…

Anil kumar poka

|

Updated on: Mar 12, 2021 | 10:29 AM

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మునిసిపాలిటీ పరిధిలో మహాశివరాత్రి వేళ మహా అద్బుతం చోటు చేసుకుంది. మహాశివుడి కంఠాభరణం అయిన శ్వేత నాగు భక్తులకు దర్శనం ఇచ్చింది.