Viral Video: స్టంట్ అదిరింది !! వీపు విమానం మోత మోగింది !! వీడియో

Updated on: Nov 26, 2021 | 5:57 PM

సోషల్ మీడియా విస్తృతి పెరిగాక ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. జనం కూడా ఏదోలా తాము ఫేమస్‌ అవ్వాలని కోరుకుంటున్నారు.

సోషల్ మీడియా విస్తృతి పెరిగాక ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. జనం కూడా ఏదోలా తాము ఫేమస్‌ అవ్వాలని కోరుకుంటున్నారు. అందుకోసం రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వీళ్లు చేసే పనులతో ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు బైక్‌పైన స్టంట్‌ చేయబోయాడు. కానీ అది ఫెయిలవడమే కాదు.. అతని వీపు విమానంమోత మోగింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక యువకుడు తన స్కూటీ స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతను స్కూటీ ముందు భాగాన్ని పైకి లేపడానికి ప్రయత్నించాడు. తర్వాత వెంటనే బ్రేక్స్ వేశాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఈ చిన్నారి తెలివికి మెచ్చుకోవాల్సిందే !! ఏకంగా గిన్నిస్‌ రికార్డ్‌ కొట్టేసింది !! వీడియో

Viral Video: ఇలాకూడా గిన్నిస్‌ రికార్డ్‌ సాధించొచ్చా !! వీడియో

Samantha: కేటీఆర్‌కు దండం పెట్టి మరీ చప్పట్లు కొట్టిన సామ్.. వీడియో

Koratala Shiva: తీవ్రంగా శ్రమిస్తున్న కొరటాల శివ.. పట్టాలెక్కనున్న Jr. NTR న్యూమూవీ.. వీడియో

Google Pay: గూగుల్‌పేలో కొత్త ఫీచర్‌ !! మీ వాయిస్‌తో డబ్బులు ఖాతాకు బదిలీ !! వీడియో

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us