ఇది నిజమేనా.. కోతి పూజలు చేస్తోందా ?? బుద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయంలో వింత !!
ఏ జంతువు అయినా గుడిలోకి వెళ్లి మనిషిలా వంగి దణ్ణాలు పెట్టడం చూశారా? ఒక వానరం గుడి లోపలికి వెళ్లి.. మనిషిలా దైవానికి నమస్కరిస్తుంది.
ఏ జంతువు అయినా గుడిలోకి వెళ్లి మనిషిలా వంగి దణ్ణాలు పెట్టడం చూశారా? ఒక వానరం గుడి లోపలికి వెళ్లి.. మనిషిలా దైవానికి నమస్కరిస్తుంది. ఉత్తరప్రదేశ్ లక్నోలోని బుద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఈ ఆశ్చర్యకర ఘటనను కొందరు వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. వీడియోలో వానరం గుడి వైపు నడుచుకుంటూ వస్తుంది. మెట్లు ఎక్కి.. ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగానే.. వెంటనే.. వానరం పరశురాముని ముందు వంగి నమస్కరించి.. కాసేపటి తర్వాత మళ్లీ ఆలయ ప్రాంగణం లోపలి వైపు నడుస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాజస్థాన్‌లో విచిత్ర సంఘటన.. బ్లేడ్లు తిని బతికేసాడు.. షాక్ లో ఆపరేషన్ చేసిన డాక్టర్స్
NBK 108: ఈ సారి ఎప్పటిలా కాదురోయ్.. దబిడదిబిడే !!
Suriya: సూర్యకు ఘోర అవమానం !! అసలు ఏం జరిగిందంటే ??
RRR ఆస్కార్ ట్రిబ్యూట్.. పొంగిపోతూ.. మెసేజ్ చేసిన జక్కన్న
Manchu Manoj: తన మాటలతో.. భార్యను ఏడిపించిన మనోజ్ !!