కర్నూలు జిల్లా అవుకు మండలంలో అమానవీయ ఘటన.. బతికున్న తండ్రికి డెత్‌ సర్టిఫికెట్‌.. కొడుకుల ఘనకార్యం.. వీడియో

|

Sep 21, 2021 | 5:15 PM

కర్నూలు జిల్లాలో అమానుష విషయం వెలుగు చూసింది..తల్లిదండ్రుల ఆస్తుల కోసం ఎంతటి దారుణాలకైన ఒడిగట్టే కొడుకుల నిర్వాకం బట్టబయలైంది..ఆస్తి కోసం బతికున్న తండ్రికి డెత్‌ సర్టిఫికెట్‌ తీసిన సుపుత్రులు..

కర్నూలు జిల్లాలో అమానుష విషయం వెలుగు చూసింది..తల్లిదండ్రుల ఆస్తుల కోసం ఎంతటి దారుణాలకైన ఒడిగట్టే కొడుకుల నిర్వాకం బట్టబయలైంది..ఆస్తి కోసం బతికున్న తండ్రికి డెత్‌ సర్టిఫికెట్‌ తీసిన సుపుత్రులు..ఎవరూ చేయని నిర్వాకం చేశారు..తండ్రి బతికున్నా.. చనిపోయాడంటూ ఓ మరణ ధ్రువపత్రాన్ని సృష్టించి ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. కుమారుల అక్రమ వ్యవహారం ఆలస్యంగా బయటపడింది. కర్నూలు జిల్లాలో బతికున్న తండ్రిని చంపేశారు కొడుకులు. అవుకు మండలం వేములపాడుకు చెందిన తిమ్మయ్యకు ఇద్దరు భార్యలు.. మెదటి భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. నంద్యాలలో నివాసం ఉంటున్నాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

రేవంత్ ఇంటి దగ్గర హై టెన్షన్.. భగ్గుమన్న తెలంగాణ రాజకీయాలు.. (లైవ్ వీడియో): High Tenction at Revanth Reddy House Video.

Viral Video: కారు ఎక్కేందుకు వెళ్లిన మహిళ.. అది చూసి భయంతో పరుగులు తీసింది.. షాకింగ్ వీడియో మీకోసం..