ఒరేయ్ ఎవర్రా నువ్వు.. పాము కాటేస్తే ఇలా చేస్తావా

Updated on: Jul 09, 2024 | 5:39 PM

సాధారణంగా ఎవరినైనా పాము కాటేస్తే చాలా భయపడిపోతారు. వెంటనే ఆస్పత్రికి పరుగు తీస్తారు. కానీ ఓ వ్యక్తి తనను పాము కాటేస్తే.. తిరిగి పామును అతను కాటేసాడు. ఈ క్రమంలో మనిషి కరిచిన పాము చనిపోయింది.. పాము కరిచిన మనిషి మాత్రం బ్రతికే ఉన్నాడు. ఈ విచిత్ర సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఝార్ఖండ్ కు చెందిన సంతోష్ లోహర్ అనే 35 ఏళ్ల యువకుడు రైల్వే కార్మికుడు.

సాధారణంగా ఎవరినైనా పాము కాటేస్తే చాలా భయపడిపోతారు. వెంటనే ఆస్పత్రికి పరుగు తీస్తారు. కానీ ఓ వ్యక్తి తనను పాము కాటేస్తే.. తిరిగి పామును అతను కాటేసాడు. ఈ క్రమంలో మనిషి కరిచిన పాము చనిపోయింది.. పాము కరిచిన మనిషి మాత్రం బ్రతికే ఉన్నాడు. ఈ విచిత్ర సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఝార్ఖండ్ కు చెందిన సంతోష్ లోహర్ అనే 35 ఏళ్ల యువకుడు రైల్వే కార్మికుడు. బీహార్ లోని నవాడా జిల్లా రాజౌలీ పరిధిలో ఉన్న ఓ అడవి మధ్యన జరుగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో సహచరులతో కలిసి పనిచేస్తున్నాడు. గత మంగళవారం రాత్రి పని ముగించుకొని నిద్రపోయేందుకు సిద్ధమవుతుండగా ఓ పాము అతన్ని కాటేసింది. దీంతో లోహర్ వెంటనే పామును పట్టుకొని రెండుసార్లు గట్టిగా కొరికాడు. పాము చచ్చిపోయింది. మరోవైపు ఈ విషయం తెలియగానే అధికారులు సహచరులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా చికిత్స పొందిన అనంతరం మర్నాడు ఉదయానికి అతను కోలుకున్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ గదిలో మద్యం బాటిళ్లు

ఇకపై కరెంట్‌ బిల్లు కట్టడం మరింత ఈజీ!

ప్రపంచం అంతంపై.. బాబా వంగా సరికొత్త జోస్యం

తక్కువ ధరలో అయోధ్య, కాశీలను.. దర్శించే అద్భుత అవకాశం

బీట్ రూట్ ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా తింటున్నారా ?? జాగ్రత్త !!

Loading...
Unable to load recommendations.
Follow Us