Viral Video: ఇదో వెరైటీ సమోసా.. బంగాళదుంపకు బదులుగా ఏం వాడాడో తెలుసా ?? వీడియో
సమోసా ఒక సాంప్రదాయ భారతీయ ఆహార పదార్థం. మార్కెట్‌లో చాలా రకాల సమోసాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అలూ సమోసాతో పాటు నూనెలో వెయించిన మిరపకాయలపై
సమోసా ఒక సాంప్రదాయ భారతీయ ఆహార పదార్థం. మార్కెట్‌లో చాలా రకాల సమోసాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అలూ సమోసాతో పాటు నూనెలో వెయించిన మిరపకాయలపై కాసింత ఉప్పు వేసి, సమోసాలో నంజుకోని తింటే భల్లే టేస్ట్ ఉంటుంది. అయితే మొన్నటి వరకు సమోసాలో బంగాళదుంపలు ఉంటాయన్నది మనకు తెలిసిందే. అలాగే బంగాళదుంప లేకుండా సమోసా అసంపూర్ణమని అంటారు. కానీ, ఇప్పుడు అదే బంగాళాదుంప సమోసాలో గులాబ్ జామూన్ వచ్చి చేరింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సమోసాలో ఉంచేందుకు బంగాళాదుంప, సగ్గుబియ్యానికి బదులుగా గులాబ్ జామూన్ పెట్టాడు. ఆ తరువాత సాధారణ సమోసాల్లాగే నూనెలో వేయించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
KNOW THIS: కీలక నిర్ణయం తీసుకున్న నాసా !! ఏలియన్స్ జాడ కోసం రంగంలోకి పూజారులు !! వీడియో
ఇక్కడ ఒక్కసారి తింటే లక్ష బిల్లు !! అంత స్పెషల్ ఏంటంటే ?? వీడియో
Viral Video: టూరిస్టులకు పులి చుక్కలు !! చూస్తుండగానే పంజా విసిరిన పులి !! వీడియో
జ్యూస్ కావాలా.. అయితే సైకిల్ తొక్కండి !! కాన్సెప్ట్ అదుర్స్ కదూ !! వీడియో
Viral Video: కోళ్లపై కాలుదువ్విన శునకం !! తీరా బరిలోకి దిగాక ఏం జరిగిందో చూడండి !! వీడియో