Viral video: ఈ మధ్య రెచ్చిపోతున్న పెట్ డాగ్స్.. లిఫ్ట్‌లో డెలివరీ బాయ్‌పై.. మరో పెట్‌ డాగ్‌ అటాక్‌.. షాకింగ్‌ వీడియో..

|

Sep 13, 2022 | 9:40 AM

ఎలివేటర్‌లో అప్పటివరకు ఆ పెట్ డాగ్ బాగానే ఉంది. లిఫ్ట్ డోర్ ఓపెన్ కాగానే బయటకు తీసుకెళ్తుండగా.. మూలన నిల్చుని ఉన్న డెలివరీ బాయ్‌పై ఒక్కసారిగా అటాక్ చేసింది.


ఎలివేటర్‌లో అప్పటివరకు ఆ పెట్ డాగ్ బాగానే ఉంది. లిఫ్ట్ డోర్ ఓపెన్ కాగానే బయటకు తీసుకెళ్తుండగా.. మూలన నిల్చుని ఉన్న డెలివరీ బాయ్‌పై ఒక్కసారిగా అటాక్ చేసింది. ఘజియాబాద్‌లో లిఫ్టు లోపల పెంపుడు కుక్క బాలుడిని కరిచిన సిసిటివి ఫుటేజీ సోషల్ మీడియలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో సర్కులేట్ అయిన రెండు రోజుల తరువాత నోయిడాకు సంబంధించిన అదే తరహా మరో వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో ఓ యువకుడిపై పెట్ డాగ్ లిఫ్ట్‌లో అటాక్ చేసింది. నొయిడా సెక్టార్ 75లో ఉన్న అపెక్స్ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. యజమానితో పాటు లిఫ్ట్‌లో ఉన్న పెంపుడు కుక్క.. ఓ మూల నిలబడి ఉన్న యువకుడిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లి కరిచింది. 15-20 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. సమీపంలోని మెడికల్ స్టోర్‌కు చెందిన డెలివరీ బాయ్‌ ఆర్డర్ నిమిత్తం తమ అపార్ట్‌మెంట్‌కు వచ్చినప్పుడు కుక్కు దాడి చేసిందని సొసైటీ వాసులు వెల్లడించారు. కుక్క యజమాని బాధితుడితో అన్ని విషయాలు తేల్చుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. చికిత్సకు అవసరమైన డబ్బు కూడా అతను ఇచ్చాడని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us on