Viral Video: పులితో సెల్ఫీకి ఎగబడిన జనం !! వీడియో

Updated on: Nov 27, 2021 | 5:32 PM

గుజరాత్‌లోని జునాగఢ్‌లో గిర్‌ అడవులకు చెందిన ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫొటోలో ఓ సింహం దారి మధ్యలో కూర్చొని ఉండగా..

గుజరాత్‌లోని జునాగఢ్‌లో గిర్‌ అడవులకు చెందిన ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫొటోలో ఓ సింహం దారి మధ్యలో కూర్చొని ఉండగా.. పర్యాటకులు దాని చుట్టూ చేరి సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ చిత్రాన్ని దిల్లీకి చెందిన గ్రీన్‌ సర్కిల్‌ అనే ఎన్‌జీవో ట్వీట్‌ చేయగా.. జునాగఢ్‌కు చెందిన మాజీ జడ్జి జయదేవ్‌ ధధల్‌ రీట్వీట్‌ చేస్తూ.. వన్యప్రాణుల చట్టాన్ని ఉల్లంఘించిన పర్యాటకులపై తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గతంలో సింహాలతో సెల్ఫీ దిగి క్రికెటర్ జడేజా చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చూడండి:

AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. లైవ్ వీడియో

Viral Video: యువకుడి డేంజరస్ స్టంట్ !! చూస్తే మీరూ షాకవుతారు !! వీడియో

నాగచైతన్యతో ఆ తమిళ హీరోయిన్‌ !! కథ మొదలైందిగా !! వీడియో

డివిలియర్స్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ ఎమోషనల్‌ !! వీడియో

భారత్‌లో వాడుతున్న కామన్ ‘పాస్‌వర్డ్’ లు ఇవే !! వీడియో