ఇది జలపాతం కాదు, భూతల స్వర్గం !! వర్షాకాలంలో రెట్టింపు అందాలతో

Updated on: Jul 05, 2023 | 9:30 AM

గుజరాత్ రాష్ట్రంలో ‘భూతల స్వర్గం అంటే ఇదేనేమో’ అనిపించే అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. విదేశాల్లోని ప్రదేశాలు కూడా వీటి ముందు దిగదుడుపే. గిర్‌మల్‌ జలపాతం కూడా అలాంటి అందమైన భూతల స్వర్గధామాల్లో ఒకటి. వర్షాకాలంలో అయితే దీని అందం రెట్టింపు అవుతుంది.

గుజరాత్ రాష్ట్రంలో ‘భూతల స్వర్గం అంటే ఇదేనేమో’ అనిపించే అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. విదేశాల్లోని ప్రదేశాలు కూడా వీటి ముందు దిగదుడుపే. గిర్‌మల్‌ జలపాతం కూడా అలాంటి అందమైన భూతల స్వర్గధామాల్లో ఒకటి. వర్షాకాలంలో అయితే దీని అందం రెట్టింపు అవుతుంది. ఈ జలపాతం నుంచి పడే నీరు చాలా ఆకర్షణీయం ఉంటుంది.జలపాతం నుంచి పడే నీరు మాత్రమే కాక, చుట్టూ ఉన్న పర్వతాలు పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. ఈ పచ్చదనం జలపాతం అందానికి శోభను చేకూర్చేలా కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి పర్యటించేందుకు ఇది చక్కని ప్రదేశం. అహ్మదాబాద్‌కు 383 కిలోమీటర్ల దూరంలో డాంగ్‌ ప్రాంతంలో కనువిందు చేస్తుంది ఈ గిర్‌మర్‌ జలపాతం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పక్కనే బాంబులు పేలుతున్నా.. తీరిగ్గా శాండ్‌విచ్‌ తింటున్న యువకుడు

చిన్నారి బాబును అట్టపెట్టెలో ప్యాక్‌చేసిన తల్లి !! ఎందుకో తెలుసా ??

ఈ లెగ్‌పీస్ తింటే ప్రేమ ఎగదన్నుకొస్తుందట !! ఎక్కడంటే ??

Shah Rukh Khan: దెబ్బకు… హీరో గారి ముక్క పచ్చడైంది…

Mangalavaram: వణికించిన పాయల్‌ మంగళవారం టీజర్

 

Loading...
Unable to load recommendations.
Follow Us