వందలాది వీధి కుక్కలతో సంక్రాంతి సంబరాలు

Updated on: Jan 16, 2024 | 7:15 PM

సంక్రాంతి అంటే కొత్త హంగులు సంతరించుకున్న తెలుగు లోగిళ్లు.. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి సెట్టింగ్‌లు.. దర్శనమిస్తుంటాయి. కానీ, మహబూబాబాద్‌లో సంక్రాంతిని భిన్నంగా జరుపుకుంటోంది ఓ కుటుంబం. వందలాది శునకాల మధ్య సంబరాలు చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు. వీధి కుక్కలకు బోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన జంతు ప్రేమికురాలు దీపిక వందకు పైగా వీధి కుక్కలకు ఇలా ప్రేమను పంచారు.

సంక్రాంతి అంటే కొత్త హంగులు సంతరించుకున్న తెలుగు లోగిళ్లు.. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి సెట్టింగ్‌లు.. దర్శనమిస్తుంటాయి. కానీ, మహబూబాబాద్‌లో సంక్రాంతిని భిన్నంగా జరుపుకుంటోంది ఓ కుటుంబం. వందలాది శునకాల మధ్య సంబరాలు చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు. వీధి కుక్కలకు బోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన జంతు ప్రేమికురాలు దీపిక వందకు పైగా వీధి కుక్కలకు ఇలా ప్రేమను పంచారు. ఇంట్లో ఉన్న పెంపుడు శునకాలతో పాటు, వీధి కుక్కలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా సంక్రాంతిని సెలబ్రేట్ చేశారు. వాటికి ప్రేమ, ఆప్యాయత కనబరిస్తే అవి క్రూరంగా ప్రవర్తించవని సందేశమిచ్చింది ఈ కుటుంబం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉచిత 5జీ డేటా ఇక లేనట్లే.. ఎందుకంటే ??

హనుమాన్‌ టీం నుంచి గుడ్ న్యూస్.. ఇక తెలంగాణలో బీభత్సమే

Prasanth Varma: ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ అది వాళ్లను ఉద్దేశించేనా ??

Guntur Kaaram: గుంటూరు టీం సీరియస్ విషయం పోలీసుల వరకు ??

Devara: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న దేవర

Loading...
Unable to load recommendations.
Follow Us