Viral Video: మందుకొట్టి రచ్చ రచ్చ చేసిన కోతి.. వీడియో చూస్తే..
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు మనం చూస్తుంటాం. వాటిలో జంతువులకు సంబంధించినవి కూడా ఉంటాయి. వీటిలో ముఖ్యంగా కోతులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు మనం చూస్తుంటాం. వాటిలో జంతువులకు సంబంధించినవి కూడా ఉంటాయి. వీటిలో ముఖ్యంగా కోతులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. వాటిని నెటిజన్లు కూడా బాగా ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో చెట్టుపై ఓ రెండు కోతులు కూర్చొని ఉన్నాయి. వాటికి ఎక్కడ దొరికిందో మంచి ఖరీదైన మద్యం బాటిల్ దొరికింది. అంతే ఎత్తిన బాటిల్ దించకుండా గటగటా తాగేశాయి. ఆ తర్వాత రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలపై పడ్డాయి. మద్యం మత్తులో కళ్లు మూసుకుపోతున్నప్పటికీ ఆ కార్లపై పడి విధ్వంసం చేశాయి. కార్ల అద్దాలు, నెంబర్ ప్లేట్లను పీకిపారేసి నానా రచ్చ చేశాయి. అసలే కోతులు.. ఆపై మందేసిన కోతులు..ఇక రచ్చ ఎలాంటో ఊహించండి.. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతురు బర్త్‌డేకి చిరు వ్యాపారి స్పెషల్ పార్టీ.. ఏంటో తెలుసా ??
పెళ్లి వేదికపై వధువుకు ఊహించని షాకిచ్చిన వరుడు !! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
సలసల కాగుతున్న నూనెలో.. చేతితో వడలు కాల్చి నైవేద్యం !!
Viral Video: నీళ్లు తాగడం నేర్చుకుంటున్న పిల్ల ఏనుగు.. వీడియో వైరల్
బెంగుళూరులో VDకి తిమ్మని అనుభవం.. ఇక అంతే !! ఎమోషనల్ అయిన హీరో
