శునకానికి హారతి పట్టిన సోసైటీ వాసులు !! ‘విస్కీ’స్టోరీ వింటే అవాక్కే !! వీడియో

Updated on: Mar 06, 2022 | 9:42 AM

తప్పిపోయిన తమ కుక్క.. దొరికిందన్న ఆనందంతో ముంబైలోని ఓ సొసైటీలోని వాసులు దానికి స్వాగతం పలికిన తీరు వేడుకలా కనిపించింది. సొసైటీలో ఉంటున్న ఈ కుక్క కనిపించకుండా పోవడంతో చాలామంది ఆందోళన వ్యక్తంచేశారు.

తప్పిపోయిన తమ కుక్క.. దొరికిందన్న ఆనందంతో ముంబైలోని ఓ సొసైటీలోని వాసులు దానికి స్వాగతం పలికిన తీరు వేడుకలా కనిపించింది. సొసైటీలో ఉంటున్న ఈ కుక్క కనిపించకుండా పోవడంతో చాలామంది ఆందోళన వ్యక్తంచేశారు. కొంతమంది అయితే.. కుక్క పొయిందంటూ అన్నం తినడం కూడా మానేశారంట. అయితే తమకు ఎంతో ఇష్టమైన డాగీ విస్కీ దొరికిందని.. మళ్లీ సొసైటీకి వస్తుందని తెలియగానే హారతితో స్వాగతించారు. విస్కీ అంటే.. కేవలం కుక్క కాదు.. మాకు అంతకంటే ఎక్కువ అంటూ సొసైటీ వాసులు చెప్పుకొచ్చారు. సొసైటీకి చెందిన విస్కీ ఫిబ్రవరి 8న ప్రభాదేవి ఇంటి నుంచి తప్పిపోయింది. ఆ తర్వాత అది విల్సన్ కాలేజీకి సమీపంలో ఫిబ్రవరి 15న కనిపించింది.

Also Watch:

Viral Video: రన్నింగ్‌ ట్రైన్‌లో లూడో గేమ్‌ కోసం ఫైట్‌ !! వీడియో

అయ్యో పాపం దొంగోడు !! ఎరక్కపోయి మరెక్కడో పడ్డాడు !! వీడియో

Viral Video: పెళ్లిలో ఫన్నీ టాస్క్‌కు !! చిర్రెత్తిపోయిన వరుడు.. వీడియో

మహిళలు ఆ సమయంలో కచ్చితంగా బెల్లం తినాలి.. ఎందుకంటే ?? వీడియో

Published on: Mar 06, 2022 09:42 AM
Loading...
Unable to load recommendations.
Follow Us