రియల్ “లైగర్” ఎప్పుడైనా చూసారా ?? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే
లైగర్ సినిమాకి దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆ పేరు పెట్టినప్పుడే.. లైగర్ అంటే ఏంటి? అంటూ చాలా మంది ఆ పేరుని గూగుల్‌లో సెర్చ్ చేశారు. సినిమాల్లో హీరోలు ఆగ్రహంతో ఉన్నప్పుడు పులి, సింహం గర్జించినట్లు చూపిస్తారు కాబట్టి పూరీ కూడా..
లైగర్ సినిమాకి దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆ పేరు పెట్టినప్పుడే.. లైగర్ అంటే ఏంటి? అంటూ చాలా మంది ఆ పేరుని గూగుల్‌లో సెర్చ్ చేశారు. సినిమాల్లో హీరోలు ఆగ్రహంతో ఉన్నప్పుడు పులి, సింహం గర్జించినట్లు చూపిస్తారు కాబట్టి పూరీ కూడా.. అదే ఉద్దేశంతో… లైగర్ అనే టైటిల్ ని విజయ్ దేవరకొండ సినిమాకు ఫిక్స్ చేశారని చాలా మంది అనుకున్నారు. కానీ నిజంగానే లైగర్లు ఉన్నాయి. నిజమైన లైగర్లు ఈ భూమిపై ఉన్నాయి. వాటిని మనుషులే కృత్రిమంగా సృష్టించారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ లేదా మనీ సంపాదించే ఉద్దేశంతో అలాంటివి సృష్టించినట్లు తెలిసింది. హైబ్రిడ్ జంతువులైన ఇవి.. పిల్లల్ని కనలేవు. హెర్క్యులెస్ అనే లైగర్… ప్రపంచంలోనే అతి పెద్ద జీవించివున్న పిల్లి జాతి మృగం గా గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది. మగ సింహం, ఆడ పులికి పుట్టిన లైగర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది దాదాపు సింహం ఆకారంలోనే ఉంది. కానీ చాలా పెద్ద సైజులో ఉంది. ఓ వ్యక్తి దాన్ని నిమురుతూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ వీడియోని రెడ్డిట్ యూజర్ పోస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
13 పళ్లు రాలగొట్టుకున్న మహిళ !! ఇదెక్కడి పైత్యం
చేపలకు ఆహారం వేస్తోన్న చింపాంజీ !! నీది ఎంత పెద్ద మనస్సో భయ్యా
కాల్‌గాల్స్ కావాలా నాయనా !! యువతుల ఫొటోలతో అర్ధరాత్రి మెసేజ్ !! సీన్ కట్ చేస్తే
ఒక్కసారిగా గులాబీ వర్ణంలోకి మారిన ఆకాశం !! భయాందోళనలకు గురైన ప్రజలు..
50 ఏళ్ల క్రితం చంద్రుడిపై కాలుపెట్టిన మొదటి వ్యక్తి.. నేటికీ చెరగని పాదముద్రలు