Ravana Funny Dance Video: రామ్‌లీలాలో రావణుడి ఫన్నీ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..

|

Oct 21, 2021 | 10:07 PM

ద‌స‌రా సంబరాలలో రామ్‌లీలా నాటక ప్రదర్శనలు హైలైట్‌గా నిలవడం డిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో కామన్‌. రాక్షసరాజు రావ‌ణాసురుడి వ‌ధ‌తో చెడుపై మంచి సాధించిన విజ‌యానికి సూచిక‌గా అంద‌రూ ద‌స‌రా పండుగ‌ను జ‌రుపుకుంటారు. ద‌స‌రా పండుగ రోజున చాలా చోట్ల రావ‌ణుడి బొమ్మ‌ను ద‌హ‌నం చేస్తారు.

ద‌స‌రా సంబరాలలో రామ్‌లీలా నాటక ప్రదర్శనలు హైలైట్‌గా నిలవడం డిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో కామన్‌. రాక్షసరాజు రావ‌ణాసురుడి వ‌ధ‌తో చెడుపై మంచి సాధించిన విజ‌యానికి సూచిక‌గా అంద‌రూ ద‌స‌రా పండుగ‌ను జ‌రుపుకుంటారు. ద‌స‌రా పండుగ రోజున చాలా చోట్ల రావ‌ణుడి బొమ్మ‌ను ద‌హ‌నం చేస్తారు. తాజాగా పంజాబీ భాంగ్రా పాట‌కు రావ‌ణుడి వేషం వేసిన ఓ వ్య‌క్తి ఫుల్ టు డ్యాన్స్ చేశాడు. రావణుడి గెటప్‌లో సాంప్రదాయంగా నాటకంలో పాల్గొన్న తర్వాత .. ఎవరో భాంగ్రా పాట పెట్టగా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. వీడియో పాత‌దే అయినా తాజాగా ద‌స‌రా సంద‌ర్భంగా ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Animal Viral Video: చెంబులో తల పెట్టిన పిల్లి..? సాయం చేయబోతే షాక్‌..! వైరల్ అవుతున్న వీడియో…