Viral: దారుణం.! ఐసీయూలో రోగిపై ఎలుకల గుంపు దాడి.. ఎక్కడో కాదు తెలంగాణలోనే.

|

Feb 12, 2024 | 9:53 AM

ఇది నిజంగా దారుణమైన ఘటన, అధికారుల నిర్లక్ష్యానికి మరో నిలువెత్తు రుజువు ఇది, ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగినా.. వాటి నుంచి పాఠాలు నేర్చుకోలేదు మన అధికారులు. ఐసీయూలో పేషెంట్‌ ప్రాణాలకే రక్షణ లేకపోతే.. ఇక వాళ్లకు భరోసా ఇచ్చేది ఎవరు..గతంలో వరంగల్‌ ఎంజీఎం.. ఇప్పుడు కామారెడ్డి జిల్లా ఆసుపత్రి.. ఆస్పత్రి పేరు మారిందంతే.. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. వరంగల్‌ ఎంజీఎంలో రోగిని ఎలుకలు కరిచినట్టే.!

ఇది నిజంగా దారుణమైన ఘటన, అధికారుల నిర్లక్ష్యానికి మరో నిలువెత్తు రుజువు ఇది, ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగినా.. వాటి నుంచి పాఠాలు నేర్చుకోలేదు మన అధికారులు. ఐసీయూలో పేషెంట్‌ ప్రాణాలకే రక్షణ లేకపోతే.. ఇక వాళ్లకు భరోసా ఇచ్చేది ఎవరు. గతంలో వరంగల్‌ ఎంజీఎం.. ఇప్పుడు కామారెడ్డి జిల్లా ఆసుపత్రి.. ఆస్పత్రి పేరు మారిందంతే.. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. వరంగల్‌ ఎంజీఎంలో రోగిని ఎలుకలు కరిచినట్టే.. కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలోనూ ఓ పేషెంట్‌ను ఎలుకలు దాడి చేశాయ్‌. ఒకటో రెండో కాదు ఓ గుంపు.. రోగి మీదపడి ఎక్కడపడితే అక్కడ కరిచి కోమాలోకి పంపేశాయ్‌. రోగి షేక్‌ ముజీబ్‌ కాళ్లూ చేతులపై తీవ్రంగా కరవడంతో రక్తం కూడా అంతే స్థాయిలో పోయింది. దాంతో, పేషెంట్‌ పరిస్థితి మరింత విషమంగా మారింది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. రోగి బంధువులు గమనించి చెప్పేవరకు ఎలుకలు కరిచిన సంగతి అక్కడి సిబ్బందికి తెలియకపోవడం. తీవ్ర రక్తస్రావంతో పేషెంట్‌ కండీషన్‌ సీరియస్‌గా మారినా అక్కడ పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..